కాచిగూడ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
 
'''కాచిగూడ''' ([[ఆంగ్లం]] Kachiguda) [[హైదరాబాదు]] నగరంలోని ప్రాంతము. ఇది [[మూసీ నది]]కి ఉత్తర ఒడ్డున కలదు.
 
[[నిజాం]] కాలంలో నిర్మించిన హైదరాబాదు లోని మూడవ అతి పెద్ద రైల్వేస్టేషన్ [[కాచిగూడ రైల్వేస్టేషను]](Kachiguda Railway Station) ఇక్కడ ఉన్నది. సమీపంలొని కొండ మీద శ్యాం మందిర్ చాలా ప్రశాంతంగా ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/కాచిగూడ" నుండి వెలికితీశారు