రాజమకుటం: కూర్పుల మధ్య తేడాలు

పాటలు
పంక్తి 16:
కథలో ప్రతాప సింహుడు ( రామారావు) యువరాజు. మంత్రియైన గుమ్మడి రాజును కుట్ర పన్ని చంపి వేస్తాడు. దానిని యువరాజుకు తెలియనీయకుండా కొంత మంది అమాయకులను రాజహత్యా నేరం క్రింద మరణ శిక్ష విధించేటట్లు చేస్తాడు. ఆ చనిపోయిన వారిలో కథానాయిక ప్రమీల (రాజ సులోచన) అన్న కూడా ఉంటాడు. యువరాజు తన తల్లితో కలిసి దుర్మార్గుడైన మంత్రి ఆట కట్టించడం ఈ చిత్ర కథాంశం.
==పాటలు==
 
 
 
# అంజలిదే జననీ దేవీ ... కంజదళాక్షి కామతదాయిని - పి.లీల
Line 28 ⟶ 26:
# జింగన టింగన ఢిల్లా కొంగన ముక్కున జెల్లా రంగు ఫిరాయించి - జిక్కి బృందం
# రారండోయి రారండోయి ద్రోహుల్లారా విద్రోహుల్లారా - మాధవపెద్ది బృందం
# సడిసేయకో గాలి సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే - (రచన: [[దేవులపల్లి కృష్ణ శాస్త్రి]] : పి.లీల
# హేయ్... తకిట తకిట ధిమి తబల - ఘంటసాల ( ఎన్.టి. రామారావు మాటలతో ) - రచన: కొసరాజు
 
"https://te.wikipedia.org/wiki/రాజమకుటం" నుండి వెలికితీశారు