క్షణక్షణం: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ + కొద్ది వివరాలు
పంక్తి 24:
 
[[en:Kshana Kshanam]]
 
1.జామురాతిరి... జాబిలమ్మా...
జోల పాడనా ఇలా
జోరు గాలిలో.... జాజికొమ్మా....
జారనీయకే కలా
వయ్యారి వాలు కళ్ళలోన....
వరాల వెండి పూల వాన....
స్వరాల ఊయలూగు వేళ...
 
జామురాతిరి
 
 
**కుహు కుహూ సరాగాలె శ్రుతులుగా
కుశలమా అనే స్నేహం పిలువగా....
కిల కిలా సమీపించే సడులతో
ప్రతి పొద పదాలేవో పలుకగా...
కునుకు రాక బుట్ట బొమ్మ గుబులుగుందని
వనము లేచి వద్ద కొచ్చి నిద్ర పుచ్చనీ....
 
జామురాతిరి
 
**మనసులో భయాలన్నీ మరిచిపో
మగతలో మరో లోకం తెరుచుకో
కలలతో ఉషా తీరం వెతుకుతూ
నిదరతో నిషారాణి నడిచిపో
చిటికలోన చిక్క బడ్డ కటిక చీకటి
కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి
"https://te.wikipedia.org/wiki/క్షణక్షణం" నుండి వెలికితీశారు