వేరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో వేరు పదానికి వివిధ ప్రయోగాలు ఉన్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=1224&table=brown&display=utf8]</ref> వేరు [ vēru ] vēru. [Tel.] n. A root. మూలము. plu. వేరులు or వేళ్లు. వేరిడి vēr-iḍi. [వేరు+ఇడి.] n. A fool, a mad man. అవివేకి, వెర్రివాడు, వెర్రిస్త్రీ." వృథాబోధకుండు వేరిడికాడే." P. i. 729. వేరిడించు vēriḍintsu. v. n. To cause to become foolish, అవివేకమునుపొందజేయు. వేరుపారు or వేరుతన్ను vēru-pāru. v. a. To take root. వేరుపనస vēru-panasa. n. That kind of jack tree, the fruit of which springs from the root. A. i. 21. వేరుమల్లె vēru-malle. n. A creeper called Ipomea cymosa. వేరుసంపెంగ vērē-sampenga. n. A plant called Polyanthes tuberosa. [[వేరుసెనగ]] vēru-senaga. n. The ground nut. Arachis hypogœa (Watts.) వేరునకాచే సెనగలు. వేరువిత్తు vēru-vittu. n. A bane, ruin, destroyer. నాశకము, నాశకుడు. "వినవేమీకెల్లవేరువిత్తనినన్నున్." M. VIII. iv. 247. "పుంజులవేరువిత్తు." H. iii. 268.
 
== వేరు వ్యవస్థలు ==
"https://te.wikipedia.org/wiki/వేరు" నుండి వెలికితీశారు