సాంస్కృతిక శాఖ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సాంస్కృతిక శాఖ''' (Department of Culture) ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలోని విభాగము [[యువజన పురోగతి, పర్యాటన, సంస్కృతి శాఖ]] లోవిభాగము. ఇది [[తెలుగు సంస్కృతి]] వైభవాన్ని దశ దిశలా చాటాలని, తెలుగు కళల ఔన్నత్యాన్ని నేటి తరానికి, రేపటి తరానికి ప్రదర్శించాలని, తెలుగు కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేయాలన్న ఉద్దేశంతో [[1981]] సంవత్సరంలో స్థాపించబడినది.
దీనిలో ముఖ్యమైనవి [[ఆంధ్ర ప్రదేశ్అధికార భాషా సంఘము]], [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]]
 
==పథకాలు==
"https://te.wikipedia.org/wiki/సాంస్కృతిక_శాఖ" నుండి వెలికితీశారు