ముద్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో ముద్ర పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=1005&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం ముద్ర పదప్రయోగాలు.]</ref> ముద్ర [ mudra ] mudra. [[సంస్కృతం]] n. A seal: a seal ring, or signet. The stamp, print, or impression of a seal. A distinguishing mark impressed or burned upon a man or beast. Coinage. మునుపటి ముద్ర రూపాయి a rupee of the old coinage. Gesticulation, attitude. మౌనముద్ర the seal of silence, i.e., silence. నిద్రాముద్ర the seal of sleep, i.e., sound sleep. జ్ఞానముద్ర a particular position of the fingers used in religious ceremonies. [[ముద్రలు]] marks impressed upon sand or clay placed on heaps of grain, the permanent marks made on the shoulders representing the insignia of Vishnu which are the shell and the wheel, &c. వాడు ముద్రాధారణము చేసికొనినాడు he received the seals, i.e., his shoulders were sealed with the shell and wheel of Vishṇu. మధ్యులు గోపిముద్రలు వేసికొందురు they wear patches of brown clay. వానికి శునకముద్రశునక ముద్ర వేసినారు they stamped him with the figure of a dog. ముద్రకర్త mudra-karta. n. An apparitor, the lowest local officer attached to a Guru or priest, ఆయా స్థలములలో గురువుయొక్కగురువు యొక్క తాబేదారుగా తాబేదారుగానుండేవాడునుండేవాడు. ముద్రకోల mudra-kōla. n. A stamp to mark or seal with. The insignia of Vishnu, being the shell and wheel made in copper. ముద్రవేయుముద్ర వేయు సాధనము, ముద్రధారణముచేయుముద్రధారణము చేయు సుదర్శన పాంచజన్యములు. [[ముద్రగడ]] mudra-gaḍa. n. A sceptre, a royal staff. "తన ముద్రగడవేరుతలగముద్రగడ వేరు తలగ బట్టించి." Pal. 450. A wooden stamp. ముద్రగరిటెముద్ర గరిటె mudra-gariṭe. n. A ladle shaped mace or large spoon borne in state before a person in authority, దేశాయీలు మొదలైనవారిముందరమొదలైనవారి ముందర బిరుదుగా తీసికొనిపోవు గంటలుగలగంటలు గల యిత్తడి యిత్తడిగరిటె[[గరిటె]]. ముద్రణము mudraṇamu. n. Setting one's seal to. [[ముద్రించుట]]. Dooming, giving a decision, సిద్ధాంతప్రతిపాదనముసిద్ధాంత ప్రతిపాదనము. "కనకాద్రిముద్రణగ్రంథకర్తకనకాద్రి ముద్రణ గ్రంథకర్త." A. ii. 45. టీ మేరుపునందునుమేరుపు నందును తన ముద్ర చెల్లించువాడు. ముద్ర తీసివేయు mudra-tīsi-vēyu. v. a. To unseal. ముద్రాధారణము mudrā-dhāra-ṇamu. n. Sealing , i.e., the act of impressing the shell and wheel of Vishnu on either shoulder. చక్రంకనము చేసికొనుట. ముద్రపలక mudra-palaka. n. A wooden stamp for sealing a heap of corn. ధాన్యరాశిమీద ముద్ర వేసేపలక. ముద్రమనిషి mudra-manishi. n. A sealer, i.e., a bailiff who seals heaps of corn. అంబారములకు ముద్ర వేయు బంట్రౌతు. ముద్రవేయు mudra-vēyu. v. a. To seal. ఈబోగమువాండ్లుఈ బోగము వాండ్లు ఆగుడికి ముద్రవేయబడినారుముద్ర వేయబడినారు these dancing girls are dedicated to that temple. ముద్రాంకితము mudr-ānkitamu. adj. Sealed, marked with a seal. ముద్రవేయబడినముద్ర వేయబడిన. ముద్రాంకితుడు mudr-āankituḍu. adj. One who is impressed with shoulder. సమాశ్రయణము. చేసికొన్నవాడు. [[ముద్రాక్షరశాల]] mudr-āksharu-ṣāla. n. A press or printing office. అచ్చుయిల్లు, అచ్చుకూటము. ముద్రించు mudrinṭsu. v. a. To seal. ముద్రవేయు, అచ్చువేయు[[అచ్చు]]వేయు. "మృషావాదింజేయుదు ననుతలంపు ముద్రించి." HN. v. 176. ముద్రిక mudrika. n. A seal ring, శిఖాఉంగరముశిఖా ఉంగరము. ముద్రితము mudritamu. adj. Sealed, marked, stamped, closed. ముద్రవేయబడినముద్ర వేయబడిన, మూసికొనిన, ముకుళితమైన.
 
== కొన్ని ముద్రలు ==
"https://te.wikipedia.org/wiki/ముద్ర" నుండి వెలికితీశారు