వృద్ధాప్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[File:Harry Patch.jpg|thumb| మొదటి ప్రపంచ యుద్దములో పోరాడి ఇంకా జీవించియున్న హ్యరీ పాచ్ అనే సైనికుడు వృద్దాప్యములో ఉన్న చిత్రం.]]
'''వృద్దాప్యము''' లేదా '''ముసలితనము''' ([[ఆంగ్లం]]: '''Old age''') మానవ జన్మలో చివరి దశ. దీనిని నిర్వచించడానికి వయోపరిమితి లేనప్పటికి, మనిషి శరీరము రోగనిరోధక శక్తిని క్రమక్రమముగా కోల్పోయి చివరకు [[మరణము|మరణించే]] స్థితికి చేరే దశను వృద్దాప్యముగా చెప్పవచ్చు. ఈ జీవిత భాగంలో జరిగే శారీరక మార్పులను మరియు వ్యాధులను పరిశోధించే విభాగాన్ని [[జీరియాట్రిక్స్]] (Geriatrics) అంటారు.
==జీవన విధానము==
ఈ వయసులో వీరు సంతోషప్రధాన జీవితము కోరుకొంటారు. [[ఒంటరితనము]] వీరిని ఎక్కువగా బాధిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/వృద్ధాప్యం" నుండి వెలికితీశారు