వృద్ధాప్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''వృద్దాప్యము''' లేదా '''ముసలితనము''' ([[ఆంగ్లం]]: '''Old age''') మానవ జన్మలో చివరి దశ. దీనిని నిర్వచించడానికి వయోపరిమితి లేనప్పటికి, మనిషి శరీరము [[రోగనిరోధక శక్తి]]ని క్రమక్రమముగా కోల్పోయి చివరకు [[మరణము|మరణించే]] స్థితికి చేరే దశను వృద్దాప్యముగా చెప్పవచ్చు. ఈ జీవిత భాగంలో జరిగే శారీరక మార్పులను మరియు వ్యాధులను పరిశోధించే విభాగాన్ని [[జీరియాట్రిక్స్]] (Geriatrics) అంటారు.
==జీవన విధానము==
ఈ వయసులో వీరు సంతోషప్రధానసంతోష ప్రధాన జీవితము కోరుకొంటారు. [[ఒంటరితనముఒంటరితనం]] వీరిని ఎక్కువగా బాధిస్తుంది.
 
==మానసిక స్థితి==
చాలామంది ఈ వయస్సులో మానసిక సమతుల్యతను కోల్పోతారు. వీరిని పసిపాపలవలె చాలా జాగ్రత్తగా చూసుకోవలసి ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/వృద్ధాప్యం" నుండి వెలికితీశారు