ఎమ్మెస్ రామారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
{{విస్తరణ}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = ఎమ్మెస్ రామారావు
| residence =
| other_names =[[సుందరదాసు]]
| image =Msramarao.jpg
| imagesize = 150px
| caption =
| birth_name =
| birth_date =[[మార్చి 7]],[[1921 ]]
| birth_place =
| native_place =
| death_date = [[ఏప్రిల్ 20]],[[1992 ]]
| death_place =
| death_cause =
| known =
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
"సుందరదాసు" బిరుదాంకితుడు ఎమ్మెస్ రామారావు ([[మార్చి 7]], [[1921]] - [[ఏప్రిల్ 20]], [[1992]]), తెలుగు చలన చిత్ర చరిత్ర లో మొట్టమొదటి నేపథ్య గాయకుడు (1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత [[వై.వి.రావు]] తన [[తాహసీల్దార్]] చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా '''"ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా"''' అనే ఎంకి పాట పాడించినాడు). గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన '[[సుందరకాండ|సుందరకాండము]]'([[రామాయణం]] లోని ఒక భాగం) '''ఎమ్మెస్ రామారావు సుందరకాండ''' గా సుప్రసిద్ధం. [[తులసీ దాసు]] రచించిన [[హనుమాన్ చాలీసా]] ను తెలుగులోకి అనువదించి [[ఆకాశవాణి]]లో పాడారు.
"https://te.wikipedia.org/wiki/ఎమ్మెస్_రామారావు" నుండి వెలికితీశారు