టీకా: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: bn:ভ্যাক্সিন
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
''ఇదే పేరుతో నున్న [[టీకా (భాష)]] వ్యాసం కోసం చూడండి.''
 
'''టీకా''' ('''vaccine''') అనగా [[వ్యాధినిరోధకతవ్యాధి నిరోధకత]] (ఇమ్మ్యూనిటి)ని పెంచడానికి వాడే ఒకరకమయిన [[మందు]]. వాక్సిన్ అనే పదము [[ఎడ్వర్డ్ జెన్నర్]] (Edward Jenner) [[మశూచి]]ని నివారించడానికి గోమశూచికాన్ని([[లాటిన్]] భాషలో ''vacca'' అంటే [[గోవు]] అని అర్థం) వాడడం వల్ల వచ్చింది. ఈ పదాన్ని [[లూయిస్ పాశ్చర్]] మరియు ఇతర శాస్త్రవేత్తలు వాడుకలోకి తీసుకువచ్చారు. వాక్సిన్‌లు అనే మందుల అభివృద్దికి మూలాలు చైనా దేశంలో లభిస్తాయి. అక్కడ పూర్వం స్థానికులు మశూచిని అరికట్టేందుకు ఇంకోరకమయిన హానికలుగజేయని మశూచిని ఉద్దేశ్యపూర్వకంగా ఒక వ్యక్తికి ఇచ్చేవారు.
 
== వాక్సిన్‌లలో రకాలు ==
"https://te.wikipedia.org/wiki/టీకా" నుండి వెలికితీశారు