వికీపీడియా:తెవికీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
మీకు తెలిసిన ఏ విషయం గురించైనా రాయవచ్చు. మీ ఊరి గురించి రాయండి. మీ ఊరి ఫోటోను పేజీలో పెట్టండి. ఈ మధ్య మీరు చదివిన పుస్తకం గురించో, మీరు చూసిన సినిమా గురించో రాయండి. అన్నట్టు మాయాబజారు సినిమా గురించి, చందమామ పుస్తకం గురించి వికీపీడియాలో వ్యాసాలు చూడండి. ఈ వ్యాసాల్లోని సమాచారాన్ని తీసుకుని కొన్ని పత్రికల్లో వాడుకున్నారు కూడాను.
 
 
==మరి, నాకు కంప్యూటర్లో తెలుగు టైపు చెయ్యడం ఎలాగో రాదే, ఎలాగా? ==
<gallery> Swarnalatha Vivekanandaswamy,Akhil mahendra,Nikhil mahendra,Nomula Vardhamma,VenkatLakshmi
 
నొముల స్వర్ణలత వివేకండద స్వామి అఖిల్ మహేంద్ర,నిఖిల్ మహేంద్ర <nowiki><math>ఫార్మాటు చేయకూడని పాఠ్యాన్ని ఇక్కడ చేర్చండి</math>[[మీడియా:
నొముల వర్ధమ్మ వెంకట్ లక్ష్మి
</gallery>==మరి, నాకు కంప్యూటర్లో తెలుగు టైపు చెయ్యడం ఎలాగో రాదే, ఎలాగా? ==
 
ఏం పర్లేదు, లేఖిని వాడండి. ఒకే ఒక్క గంటలో మీరు దీన్ని సాధించగలుగుతారు. ఇక ఆ తరువాత తెలుగులో రాసుకుంటూ పోవడమే! కంప్యూటర్లో తెలుగు రాయవచ్చన్న విషయం మొదటి సారిగా తెలుసుకున్నప్పుడు ఒకాయన ఇలా అన్నారు.. “ఆహా! రోజుల తరబడి అన్నం తినని వాడికి షడ్రసోపేతమైన భోజనం దొరికినట్లుంది, నేనిక తెలుగులోనే రాస్తాను. దీన్ని కనిపెట్టిన వారికి భగవంతుడు చిరాయుష్షును ప్రసాదించు గాక”
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:తెవికీ" నుండి వెలికితీశారు