హరిత విప్లవం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: si:හරිත විප්ලවය; cosmetic changes
చి [r2.5.1] యంత్రము మార్పులు చేస్తున్నది: en:Green Revolution (agriculture)
పంక్తి 7:
హరిత విప్లవం నీటి పారుదల పంటలకు మాత్రమే వర్తించింది. వర్షాధార పంటలైన పప్పు, చిరుధాన్యాల దిగుబడులను పెంచడానికి ప్రయత్నించలేదు. హరిత విప్లవాన్ని [[పంజాబ్]], [[హర్యానా]], [[ఢిల్లీ]], [[రాజస్థాన్]], ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో రైతులు బాగా వినియోగించుకుని లబ్ధి పొందారు. హరిత విప్లవం ప్రభావం వల్ల గోధువుల ఉత్పత్తి 11 మిలియన్ టన్నుల నుంచి 75 మిలియన్ టన్నులకు పెరిగింది.
 
[[en:Green Revolution (agriculture)]]
[[hi:हरित क्रांति]]
[[ta:பசுமைப் புரட்சி]]
"https://te.wikipedia.org/wiki/హరిత_విప్లవం" నుండి వెలికితీశారు