అవతరించిన గ్రంధాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
# [[తోరాహ్|తౌరాత్]] ([[మూసా]], పది ఆజ్ఞలు). ఈ గ్రంధము మూసా ([[మోషే]] , [[మోసెస్]] ) ప్రవక్త వారి అనుయాయులకొరకు అవతరింపజేయబడ్డది. [[యూద మతము|యూదుల]] పవిత్ర గ్రంధము.
# [[బైబిల్|ఇంజీల్]] ([[ఈసా]] , [[బైబిల్]]). ఈ గ్రంధము ఈసా ([[యేసు]] , జీసస్) ప్రవక్త వారి అనుయాయులకొరకు అవతరింపజేయబడ్డది.
# [[ఖురాన్]] ([[ముహమ్మద్]] ప్రవక్త) ఈ గ్రంధము ముహమ్మద్ ప్రవక్త వారి అనుయాయుల కొరకు అవతరింపజేయబడ్డది. ఇది అంతిమ మరియు తుది గ్రంధముగా చెప్పబడినది.
 
ఈ గ్రంధములు గాక అనేక సహీఫాలు (నిబంధనలు, గ్రంధాలు) అనేక ప్రవక్తలపై ప్రకటింపబడినవి.
"https://te.wikipedia.org/wiki/అవతరించిన_గ్రంధాలు" నుండి వెలికితీశారు