ధ్యానం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
ప్రాచ్య దేశాల ధ్యాన పద్ధతులను క్రమంగా పాశ్చాత్య దేశాలు కూడా అనుసరిస్తూ, విశేషంగా సాధన చేస్తున్నాయి. <ref>{{cite journal|title=Adapting Eastern spiritual teachings to Western culture|author=Tart, C|journal=The Journal of Transpersonal Psychology 22|pages=149–166}}</ref>
 
== శబ్దవ్యుత్పత్తి శాస్త్రం ==
''ధ్యానం'' అనే మాట ఇండో-యురోపియన్ మూలపదం ''మెడ్-'' నుంచి పుట్టింది. "కొలవడానికి" అని దానర్థం.<ref>[http://www.takeourword.com/et_k-m.html#mediation టేక్ అవర్ వర్డ్ ఫర్ ఇట్ ఆర్కైవ్ ఆఫ్ ఎటోమాలజీ క్వశ్చన్స్: మెడిటేషన్]</ref><ref>[http://www.bartleby.com/61/roots/IE305.html అమెరికన్ హెరిటేజ్ డిక్షనరీ : లిస్ట్ ఆఫ్ ఇండో యూరోపియన్ మూలాలు]</ref> అది కాస్తా [[లాటిన్]] ''మెడిటేటియో'' ద్వారా ఆంగ్లంలో ''మెడిటేషన్'' గా మార్పు చెందింది. వాస్తవానికి ఏదైనా భౌతిక లేదా వివేచనాత్మక సాధనను ఇది తెలుపుతుంది. తర్వాత అది "ధ్యానం" అనే పరిపూర్ణ అర్థాన్ని సంతరించుకుంది.
 
== ఆధ్యాత్మికత మరియు మత ఆధారిత సాధనలు ==
"https://te.wikipedia.org/wiki/ధ్యానం" నుండి వెలికితీశారు