అంకారా: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: gag:Ankara
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
|latd = 39 |latm = 52 |latNS = N
|longd = 32 |longm = 52 |longEW = E
|elevation_m =850900
|postal_code_type=[[Postal code]]
|postal_code = 06x xx
పంక్తి 39:
|website = [http://www.ankara.bel.tr/ http://www.ankara.bel.tr/]
}}
'''అంకారా''' (టర్కిష్ '''Ankara''') [[టర్కీ]] యొక్క రాజధాని, దేశంలో [[ఇస్తాంబుల్]] తరువాత పెద్ద నగరం. సముద్రపుటెత్తు 850900 మీ. (2800 అ) మరియు 2007 గణాంకాల ప్రకారం జనాభా 39,01,201. అంకారా నగరం అంకారా రాష్ట్ర రాజధానికూడా.
 
అనేక ప్రాచీన నగరాల లాగా అంకారా కూడా పలు నామాలు గల్గివుండేది. : హిట్టైట్ లు దీనికి 1200 క్రీ.పూ. "అంకువాష్" అని పిలిచేవారు. <ref>[http://socialscience.tjc.edu/mkho/fulbright/1998/turkey/turman3.htm Judy Turman: Early Christianity in Turkey]</ref><ref>[http://www.hurriyet.com.tr/seyahat/4407373_p.asp Saffet Emre Tonguç: Ankara (Hürriyet Seyahat)]</ref> గలాతియన్లు దీనికి "అంకైరా" అని పిలిచేవారు. బైజాంటియనులు దీనికి "అంకైరా" అని పిలిచేవారు. దీనికి "అంగోరా" అని సెల్జుక్ ల కాలం 1073 లో పేరు. దీనికా పేరు 1930 వరకూ వున్నది. <ref>http://i-cias.com/e.o/ankara.htm</ref>
"https://te.wikipedia.org/wiki/అంకారా" నుండి వెలికితీశారు