ఇంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: pnb:اندرا
చి [r2.5.2] యంత్రము కలుపుతున్నది: no:Indra; cosmetic changes
పంక్తి 1:
{{విస్తరణ}}
[[ఫైలుదస్త్రం:Indra.jpg|thumb|right|ఇంద్రుడు]]
 
'''దేవేంద్రుడు''' ([[సంస్కృతం]]— इन्द्र ) హిందూ పురాణాల ప్రకారం దేవతలందరికీ, మరియు [[స్వర్గం|స్వర్గ]]లోకానికీ అధిపతి. [[ఋగ్వేదం]] ప్రకారం హిందువులకు ముఖ్యమైన దైవము. [[అష్టదిక్పాలకులు|అష్టదిక్పాలకులలో]] [[తూర్పు]] దిక్కునకు అధిపతి. ఇతని వాహనం '[[ఐరావతం]]' అనే తెల్లని [[ఏనుగు]]. ఇతని భార్య [[శచీదేవి]]. వీరి కూతురు [[జయంతి]] మరియు కొడుకు [[జయంతుడు]]. ఇంద్రసభలో [[రంభ]], [[ఊర్వశి]], [[మేనక]], [[తిలోత్తమ]], [[ఘృతాచి]] మొదలైన [[అప్సరసలు]] నాట్యం చేస్తూ ఇందునికి అతని పరివారానికి వినోదం కలుగచేస్తుంటారు.
 
== ఇంద్ర పదవి ==
సాధారణంగా ఇంద్రుడు అన్నది స్వర్గాధిపత్యము అన్న పదవిని సూచిస్తుంది. కానీ సందర్భోచితంగా ఇంద్రపదవిలో ఉన్నవారందరినీ ఇంద్రుడు అనే సంబోధించడం తరచూ కనిపిస్తుంది. ఇంద్రపదవి ప్రతి [[మన్వంతరము|మన్వంతరానికీ]] మారుతుంటుంది.
* ఉత్తమ మన్వతరములో సుశాంతుడు
పంక్తి 12:
ఇంద్రపదవిని ధరించారు.
 
== వేదాలలో ఇంద్రుడు ==
 
== వృత్రాసుర వధ ==
 
 
== పురాణాలలో ఇంద్రుడు ==
పౌరాణిక కథలలో ఇంద్రుడు, సాధారణంగా రాక్షసులను ఎదిరించలేక ముఖ్యదేవతలను వేడుకొనేవాడిగా కనిపిస్తాడు. వారిద్వారా ఆయా రాక్షసులను సంహరిస్తూ ఉంటాడు. మరొక వైపు కొన్ని కధలలో ఇంద్రుడు దుష్టుడుగా, పాపకార్యాలు చేయువాడుగా చెప్పబడతాడు. అందమైన కన్యలను చెరబట్టడం, శాపాలకు గురికావడం జరుగుతుంది. తద్వారా మరికొన్ని కథలు పుట్టుకొస్తుంటాయి.
 
== సినిమాల ద్వారా ఇంద్రుడు ==
సినిమాల ద్వారా ఇంద్రుని పాత్ర అందరికి సుపరిచితం. తెలుగు సినిమాలలో ముఖ్యంగా అధికభాగం పౌరాణిక మరియు జానపద సినిమాలలో ఉండే ఒక పాత్ర ఇంద్రుడు. ఇంద్రుని పాత్రను తెలుగు సినిమాలలో కొన్నిచోట్ల ఉదాత్తంగాను, మరికొన్ని చోట్ల హాస్యంగాను, భోగలాలసునిగాను మలిచారు.
 
పంక్తి 28:
* [[జగదేక వీరుడు అతిలోక సుందరి]]
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
 
Line 63 ⟶ 62:
[[nl:Indra]]
[[nn:Indra]]
[[no:Indra]]
[[oc:Indra]]
[[pl:Indra]]
"https://te.wikipedia.org/wiki/ఇంద్రుడు" నుండి వెలికితీశారు