ఇది కథ కాదు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
production_company = భరత్ ఫిల్మ్స్ |
music = [[ఎం.ఎస్. విశ్వనాధన్]]|
starring = [[కమల్‌హాసన్]], <br>[[జయసుధ]], <br>[[శరత్ బాబుచిరంజీవి]], <br>[[రమాప్రభశరత్ బాబు]], <br>[[రమణమూర్తి]] |
 
పాటలు=[[ఆచార్య ఆత్రేయ]]
| writer = [[కె. బాలచందర్]]
|dialogues = [[గణేష్ పాత్రో]]
Line 17 ⟶ 19:
 
'''ఇది కథ కాదు''', 1979లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. [[కె.బాలచందర్]] దర్శకత్వం వహించిన ఈ నలుపు-తెలుపు సినిమా పెద్ద హంగులు, తారాగణం లేకపోయినా గాని అద్భుతమైన విజయం సాధించింది. విభిన్నమైన మనస్తత్వాలను దర్శకుడు చాలా నైపుణ్యంతో తెరకెక్కించాడు. "[[వెంట్రిలోక్విజమ్]]" ద్వారా ఒక వ్యక్తి భావాలు తెలియబరచడం దర్శకుడు చేసిన ప్రయోగం. చివరి ఘట్టంలో హీరోయిన్ "గొంతు నీదేనని తెలుసు. కాని భావం కూడా నీదేనని తెలుసుకోలేకపోయాను" అంటుంది. [[చిరంజీవి]] ప్రతినాయకునిగా నటించిన కొద్ది సినిమాలలో ఇది ఒకటి.
జయసుధ నటనా ప్రతిభకు అద్దం పట్టే సినిమాల్లో ఒకటి.
 
==సంక్షిప్త కథ==
ఒక నర్తకి నర్తకిసుహాసిని (జయసుధ) తను ప్రేమించిన వ్యక్తిభరణి (శరత్ బాబు)ని పెళ్ళి చేసుకోవడం కుదరక దూరమవుతుంది. వేరే వూరిలో పరిచయమైన మరొకసుగుణాకర వ్యక్తిరావ్ (చిరంజీవి)కిపెళ్లిచేసుకుంటానంటాడు.అతనికి తన విఫల జరిగినప్రేమ సంగతి చెపుతుంది. అయినా గాని అతను సిద్ధమై ఆమెను పెళ్ళిపెళ్లి చేసుకొంటాడుచేసుకుంటాడు. పెళ్ళి అయినాక అతను పచ్చి శాడిస్టు అని తెలుస్తుంది. అతనితో వేగలేక జయసుధ తన బిడ్డతో వేరేవూరు వెళ్ళి ఉద్యోగంలో చేరుతుంది.
 
 
క్రొత్త ఆఫీసులో ఒక వ్యక్తిజానీ (కమల్ హాసన్) ఆమెకు సాయంగా నిలుస్తాడు. కమల్ హాసన్ ఒక వెంట్రిలోక్విస్టు. ఒకమాట్లాడే బొమ్మ సాయంతో తమాషాగా మాట్లాడుతూ అందరినీ ఉత్సాహపరుస్తుంటాడు. తను జయసుధను ప్రేమిస్తున్నానని ఆ బొమ్మ అంటుంటుంది. క్రొత్తకొత్త వూళ్ళో జయసుధ జీవితం నిలద్రొక్కుకుంటున్ననిలదొక్కుకుంటున్న సమయంలో మూడు సంఘటనలు మళ్ళీ ఆమెను కల్లోలంలోకి నెడుతాయి. ఆమె పాత ప్రియుడు (శరత్ బాబు) ఆమెకు దగ్గరవుతాడు. వారి ప్రేమ కొనసాగుతుంది. పెళ్ళి దగ్గరి దాకా వెళుతుంది. ఆమె మాజీ శాడిస్టు భర్త తల్లి (అన్నపూర్ణ) మనుమడిమీద మమకారంతో జయసుధ ఇంట్లో (చిరంజీవికి తెలయకుండాతెలియకుండా) పనిమనిషిగా చేరి ఆమె బిడ్డకు సేవలు చేసుకొంటుంటుంది. మాజీ శాడిస్టు భర్త (చిరంజీవి) జయసుధ పనిచేసే ఆఫీసులోనే భాస్‌గాబాస్‌గా వచ్చి జయసుధనుఆమెను కల్లోలపరుస్తాడు, అంతే గాకుండా జయసుధ, శరత్‌బాబుల పెళ్ళి చెడగొడుతాడు.
 
 
మళ్ళీ ఆ నర్తకి జీవితం కుప్పకూలినట్లవుతుంది. ఆమె వేరే వూరికి ప్రయాణమౌతుంది. సామానులు సర్దేటపుడు ఆమె స్నేహితుడు (కమల్ హాసన్) తను ఆమెను ప్రేమించాడని, ఇంకా ఆ విషయం దాయడం అంటే నిజాయితీని కోల్పోవడమే గనుక ఆసంగతి చెబుతున్నానని తెలియజేస్తాడు. "గొంతు నీదేనని తెలుసు కాని గుండె కూడా నీదేనని అనుకోలేదు. అయినా నీ ప్రేమను గుర్తుంచుకుంటాను." అని చెప్పి ఆమె తన ప్రయాణపు ఏర్పాట్లు కొనసాగిస్తుంది.
సుగుణాకర రావ్ తల్లి కూడా ఆమెని అనుసరిస్తుంది.(ఆదీన స్త్రీల రోదనం వేదనా ఇంకా నా చెవుల్లో మారుమోగుతున్నాయి)-- అనే చెలం కొటేషన్ తో తెర పడుతుంది.
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/ఇది_కథ_కాదు" నుండి వెలికితీశారు