సింగపట్నం(సింగోటం) :: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: సింగపట్నం(సింగోటం) : ----- తూర్పింటి నరేశ్ కుమార్ ...
(తేడా లేదు)

06:41, 4 డిసెంబరు 2010 నాటి కూర్పు

సింగపట్నం(సింగోటం) :

            -----  తూర్పింటి నరేశ్ కుమార్                          
                       -

ఇది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి దాదాపు 90 కి.మీ. దూరంలో గల ఓ మేజర్ గ్రామపంచాయితి. జనాభా దాదాపు 2500. సింగోటం [సింగపట్నం ] చరిత్ర : "ఏ దేశ మేగినా ఎందు కాలిడిన ... ఏ పీఠ మెక్కినా ఎవ్వరెదురైన పొగడరా..నీ తల్లి భూమి భారతిని... నిలుపరా నీ జాతి నిండు గౌరవం"..... అని ఓ కవి గారు చెప్పినట్లుగా .. .నేను మాఊరి చరిత్ర గురించి... ఇక్కడ పేర్కొనడం.నిజంగా..నా పూర్వ జన్మ సుకృతం ంగా భావిస్తున్నాను. పూర్వం ఈ ప్రాంతాన్ని జటప్రోలు కేంద్రంగా 'సింగమ భూపాలుడు ' అనే రాజు పాలించేవాడు. అతని పేరు మీదుగా ['సింగోటం / సింగపట్నం' ]వచ్చిందంటారు. అదే విధంగా ఈ ప్రాంత దైవం " నరసింహ స్వామి " సింహ పదానికి వికృతి ..'సింగమ' సింగమ పేరు ....'సింగవట్నం ' గా మారిందని చెప్తారు. కాని చదువురాని నిరక్ష్య రాస్యులు అలా పలకడం రానందున సింగోటం అని ...పిలిచి...పిలిచి ....చివరకు సింగోటం గా స్థిరపడింది. {ఆధారం : "కొల్లాపూర్ ప్రాంతంలో జాతరలు - ఒక పరిశీలన "...తూర్పింటి నరేశ్ కుమార్ } మీ ప్రాంతాభిమాని ... ..... తూర్పింటి నరేశ్ కుమార్ please see more Singotam photos ..... http://picasaweb.google.com/nareshrgukt23/SINGOTAMSINGAPATNAM# {సింగపట్నం} మాఊరి పిచ్చాపాటీ కబుర్లు .........!!!!! ఇది ఓ అందమైన పల్ల్లెటూరు.పచ్చని పైర పొలాలు... .ఓ వైపు...అందమైన పొలాలు...దేవాలయానికి ఎడమవైపున...శ్రీవారిసముద్రం ... ఊళ్ళో భాగ్యనగరానికి పొట్ట చేత్తో పట్టుకుని వలస జీవులు మినహా..మిగతావారు.. .దాదాపు 2500 కు పైగా జనాభా....3 బిన్ని రైసు మిల్లులు.. 2 ఫోటో స్టూడియోలు...3 హోటళ్ళు...4 - 5 హోల్ సేల్ షాపులు... ..2 మెడికల్ షాపులు ... చుట్టు ప్రక్కల గల ప్రజల కనీస అవసరాలు తీర్చే ఓ గ్రామీణ వికాస బ్యాంక్.. ...20 - 30 కి పైగా కిరాణా షాపులు.... ఓ మోస్తరు గా చదువుకొని గ్రామ రాజకీయాలను శాసించే యువత ..... [ వీరు పాకెట్ మనీకై తల్లిదండ్రులపై ఆధారపడడం శోచనీయం???] అమెరికా లో సెటిలయిన ...ఓ డాక్టర్ ...ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్... ఈ మధ్యలోనే "జిబ్రాల్టర్ " వెళ్ళిన మా బామ్మర్ది ఫ్రెండ్.. {ఇంజనీరింగ్ వరకు లెండి ...ఈ మధ్యలో మారాడు లెండి.}.. ఒక సంవత్సరం క్రితం గ్రూప్ 2 జాబ్స్ వచ్చిన నంచర్ల బ్రదర్స్ .... మా మిత్రులు ..{శశింధర్ రెడ్డి ...రాజేందర్ రెడ్డి } చాలామంది టీచర్స్....ఒకరిద్దరు డాక్టరేట్ పరిశోధన చేస్తున్న యువకులు... .... ...ఇంకో ప్రత్యేకత ఏంటంటే . ...... నేడు మనం గుండెపై చేయి వేసుకొని హాయిగా నిద్రిస్తున్నామంటే దానికి కారణం... మన సరిహద్దుల్లో కాపలా కాస్తున్న ..వీర జవాన్ల చలువే.... మా ఊరినుండి దాదాపుగా 30 -40మంది [లెక్క సరిగా తెలియదు.... క్షంతవ్యున్ని] ఆర్మీలో ఉన్నారని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను. భూతాలమర్రి ఈ గాలి ...ఈ ఊరు .....ఈప్రేమ ..... అన్న విధాన ......కారణం ఇదిమిద్దంగా తెలియదు కానీ ... మా ఊరు ప్రేమ పక్షులకు ప్రసిద్ధి. ఖచ్చితంగా తెలియదు కానీ ...ఈ ప్రేమాభిరామాయణం.. .30 సంవత్సరాల క్రితం మొదలైందని చెప్తారు....ఇది ఇంతింతై వటుడింతై....చందాన...నేడు పెద్ద్ వటవృక్షమై ..కూర్చుంది. ఎదిగిన అమ్మాయి తల్లిదండ్రులకు ఇదొక "భూతాలమర్రియై" ? వారిని నిద్రలో కూడా ఉలికి పడేట్లుగా చేస్తున్నది.????????!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! అనధికారిక సర్వే ప్రకారం [ఊళ్ళో యువత మనోగతం ప్రకారం...]....55 ప్రేమ వివాహాలు జరిగాయని అంచనా.... http://www.youtube.com/watch?v=Gw7X52XIY4M http://www.youtube.com/watch?v=_Yl3Ys-lUU8&feature=related మరింత సమాచారం కొరకై సంప్రదించండి nareshrgukt23@gmail.com :9000964558 తూర్పింటి నరేశ్ కుమార్ ఎ.పి.ఐ.ఐ.ఐ.టి బాసర http://thurpinti.blogspot.com http://singotam.blogspot.com