ఎమెస్కో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==పూర్వ చరిత్ర==
ఎమెస్కో ప్రచురణలు తొలుత పాఠ్యపుస్తకాలతో మొదలయ్యాయి.అందులో లీలావాచకం ప్రసిద్ధికెక్కినది.<ref>http://www.telugubhakti.com/telugupages/Celebrities/Mnrao/Memories.html</ref> [[1970]] ప్రాంతాల్లో "ఇంటింట గ్రంధాలయం", "ఇంటింట సరస్వతీ పీఠం" పేరిట చాలా తక్కువ ధరల్లో (2-3 రూపాయలకే) పుస్తకాలు ప్రచురించింది. "సంప్రదాయ సాహితి" పేరిట ప్రబంధాలు ప్రచురించింది. మనుచరిత్ర , వసుచరిత్ర, క్రీడాభిరా మం, ఆముక్తమాల్యద, పాండురంగమహత్యం, శృంగార శాకుంతలం, శృంగార నైషధం, అహల్య సంప్రదనం, కళా పూర్ణోదయం, కాళహస్తి మహత్యం, పారిజాతాపహరణం, కన్యాశుల్కం, రాజశేఖరచరిత్ర, కృష్ణలీలలు పేరుపొందిన కొన్ని ప్రాచీన ప్రచురణలు. పాలంకి వెంకట రామచంద్రమూర్తి-[[బొమ్మల ఎమెస్కో పంచతంత్రం]] , వి.పాండురంగారావు-కొంగ డాక్టరు ,[[గురజాడ అప్పారావు]]- [[ముత్యాలసరాలు]] , [[ముప్పాళ్ళ రంగనాయకమ్మ]]-స్వీట్‌ హోమ్‌, [[భానుమతి]]-అత్తగారి కథలు,[[ముళ్ళపూడి]] -బు డుగు, [[యద్దనపూడి సులోచనారాణి]]-సెక్రటరీ, [[కోడూరి కౌసల్యాదేవీ]]- శాంతినికేతన్‌, [[ముణిమాణిక్యం]]-కాంతం కథలు,[[బాపు]],[[రమణ]] - బొమ్మల రామాయణం చాలా మందికి గురుతు వుండే ప్రచురణలు.
 
==ప్రజాదరణ పొందిన కొన్ని పుస్తకాలు==
"https://te.wikipedia.org/wiki/ఎమెస్కో" నుండి వెలికితీశారు