నీటి మొక్కలు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.3) (యంత్రము కలుపుతున్నది: udm:Ву будосъёс తొలగిస్తున్నది: uk:Акваріумні рослини మార్పులు చేస్తున్నది: [[r
పంక్తి 4:
== నీటి మొక్కల రకాలు ==
 
* '''నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు''' : ఈ మొక్కలు మృత్తికతో సంబంధం లేకుండా, నీటి ఉపరితలంపై స్వేచ్ఛగా తేలుతూ ఉంటాయి. ఉదా: [[పిస్టియా]], ఐకార్నియా, ఉల్ఫియా, సాల్వీనియా, లెమ్నా.
 
* '''లగ్నీకరణ చెంది, నీటిపై తేలే పత్రాలు గల మొక్కలు''' : ఈ రకం మొక్కలు వేరువ్యవస్థ సహాయంతో మృత్తికలో స్థాపితమై, పొడవైన పత్రవృంతాలు ఉండటం వల్ల పత్రదళాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. ఉదా: [[నిలంబో]], [[నింఫియా]], [[విక్టోరియా రీజియా]].
 
* '''పూర్తిగా నీటిలో మునిగి, అవలంబితంగా ఉండే మొక్కలు''' : ఈ మొక్కలు నీటితో మాత్రమే సంబంధం కలిగి, పూర్తిగా నీటిలో మునిగి, మృత్తికలో నాటుకొని ఉండకుండా, అవలంబితంగా ఉంటాయి. ఉదా: సెరటోఫిల్లమ్, [[యుట్రిక్యులేరియా]], హైడ్రిల్లా.
 
* '''పూర్తిగా నీటిలో మునిగి, లగ్నీకరణ చెందిన మొక్కలు''' : ఈ మొక్కలు పూర్తిగా నీటిలో మునిగి ఉండి, వేరు వ్యవస్థ సహాయంతో నీటి అడుగున మృత్తికలో నాటుకొని ఉంటాయి. ఉదా: పొటమోజిటాన్, వాలిస్ నేరియా
"https://te.wikipedia.org/wiki/నీటి_మొక్కలు" నుండి వెలికితీశారు