ప్రజాతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
* కొన్ని ప్రజాతుల పేర్లు ప్రముఖ శాస్త్రవేత్తల గౌరవ సూచకంగా ఇవ్వబడ్డాయి.
ఉదాహరణ :
**[[సిసాల్పినో]] - [[సిసాల్పీనియా]] (Caesalpinia)
**[[బాహిన్]] - [[బాహీనియా]] (Bauhinia)
**[[హుకర్]] - [[హుకేరియా]] (Hookerea)
**[[టర్నిఫోర్ట్]] - [[టర్నిఫోర్టియా]] (Tournefortia)
* కొన్ని ప్రజాతుల పేర్లు ఆ మొక్కలను కనుగొన్న దేశాల వ్యవహారిక భాష నుండి వచ్చాయి.
ఉదాహరణ :
**[[నిలంబో]] - [[శ్రీలంక]]
**[[గింకో]] - [[చైనా]]
**[[పాండనస్]] - [[మలయా]]
* కొన్ని ప్రజాతుల పేర్లు రెండు, మూడు [[గ్రీకు]] లేదా [[లాటిన్]] పదాల కలయిక వల్ల ఏర్పడ్డాయి.
ఉదాహరణ :
**[[పాలిగాల]] = Poly + Gala
**[[హైగ్రోఫిలా]] = Hygro + Phila
**[[ఆస్టర్ కాంత = Aster + Cantha
**[[ల్యూకాడెండ్రాన్]] = Leuca + Dendron
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రజాతి" నుండి వెలికితీశారు