జాతి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: mk:Вид (биологија)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Scientific classification Telugu.png|right|150px|The hierarchy of scientific classification]]
'''జాతి''' ([[ఆంగ్లం]] Species) అనేది జీవుల [[శాస్త్రీయ వర్గీకరణ]] పద్ధతిలో ఒక వర్గం. జీవ శాస్త్రంలో ఒక ప్రాధమిక ప్రమాణం. ఒక జాతిలోని [[జనాభా]]లో అధిక సారూప్యం కనిపిస్తుంది. ఒక జనాభాకు చెందిన జీవులు అవయవ నిర్మాణంలో అత్యంత సారూప్యం ఉండి, వాటిలో అవి సంపర్కావకాశం కలిగి, ఫలవంతమయిన సంతానాన్ని పొందగలిగినప్పుడు, ఆ జనాభాను ఒక జాతిగా పేర్కొంటాము. వేరు వేరు జాతుల జనాభాలలో భిన్నత్వం ఉండి సంపర్కావకాశాలు ఉండవు.
 
==జాతి పేరు==
*ఒక జాతి [[పేరు]] ఆ మొక్కలోని ఒక ప్రముఖ లక్షణానికి సంబంధించిన విశేషక రూపమై (Adjective) ఉంటుంది. దీనిని ఎల్లప్పుడు చిన్న అక్షరము (Small letter) తో ప్రారంభిస్తారు.
ఉదాహరణ :
**Polyalthia longifolia (పొడావైన పత్రాలు)
**Ipomea biloba (రెండు తమ్మెలుగా చీలిన పత్రాలు)
**Striga lutea (తెలుపు వర్ణము)
*కొన్ని జాతుల పేర్లు వాటి నుండి లభించే పదార్థాలను తెలియజేస్తాయి.
ఉదాహరణ :
**Ferula asafoetida (Asafoetid - [[ఇంగువ]])
**Nicotina tabacum (Tobacco - [[పొగాకు]])
*కొన్ని జాతుల పేర్లు ఆ మొక్కల జన్మస్థానాన్ని తెలియజేస్తాయి.
ఉదాహరణ :
**Argemone mexicana ([[మెక్సికో]])
**Coccinia indica ([[ఇండియా]])
**Majus japonicus ([[జపాన్]])
*కొన్ని జాతుల పేర్లు ప్రముఖ శాస్త్రవేత్తల గౌరవసూచకంగా ఇవ్వబడ్డాయి.
ఉదాహరణ :
**డిల్లినై - డిల్లాన్
**విల్డినోవై - విల్డినోవో
**ముల్లరియానా - ముల్లర్
 
== జీవులలో జాతుల సంఖ్య ==
"https://te.wikipedia.org/wiki/జాతి" నుండి వెలికితీశారు