జార్జి బెంథామ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
==బెంథామ్-హుకర్ వర్గీకరణ==
{{main|బెంథామ్-హుకర్ వర్గీకరణ}}
జార్జి బెంథామ్ (George Bentham) మరియు [[జోసెఫ్ డాల్టన్ హుకర్]] (Joseph Dalton Hooker) లు ఇంగ్లండ్ దేశానికి చెందిన వర్గీకరణ శాస్త్రవేత్తలు. వీరు సంయుక్తంగా [[పుష్పించే మొక్క]]లకు ఒక సహజ వర్గీకరణ విధానాన్ని 1862-1983 సంవత్సరాలలో తమ 'జెనీరా ప్లాంటారమ్' (Genera plantarum) అనే లాటిన్ గ్రంధంలో వివరించారు. అన్ని జాతులు మార్పు చెందకుండా స్థిరమైన లక్షణాలతో ఉంటాయనే నమ్మకంపై (Doctrine of constancy of species) ఆధారపడి తమ వర్గీకరణను ప్రతిపాదించారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జార్జి_బెంథామ్" నుండి వెలికితీశారు