"సపిండేలిస్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[File:Chloroxylon swietenia W IMG 1326.jpg|thumb|190px|''[[Chloroxylon swietenia]]'' from [[Rutaceae]]]]
'''సపిండేలిస్''' (Sapindales) వృక్ష శాస్త్రములోని ఒక [[క్రమము]].
 
==ముఖ్యమైన లక్షణాలు==
* పుష్పాలు తరుచుగా పాక్షిక సౌష్టవయుతము, ఏకలింగకము.
* చక్రము ఉబ్బి ఉంటుంది.
* కేసరాలు నిశ్చితము.
* ప్రతి గదిలో 1-2 అండాలుంటాయి. అండాలు విలోమలు లేదా లోలాకారము లేదా పీఠ అండాన్యాసంలో ఉంటాయి.
* పిండము వంపు తిరిగి ఉంటుంది లేదా ముడతలు పడి ఉంటుంది.
* పొదలు లేదా వృక్షాలు.
 
==కుటుంబాలు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/565298" నుండి వెలికితీశారు