"లామియేలిస్" కూర్పుల మధ్య తేడాలు
సవరణ సారాంశం లేదు
'''లామియేలిస్''' (Lamiales) వృక్ష శాస్త్రములోని ఒక [[క్రమము]].
==ముఖ్య లక్షణాలు==
* ఆకర్షణ పత్రావళి రెండు పెదవులుగా ఉంటుంది.
* కేసరాలు ద్విదీర్ఘము.
* అండాశయములో 2-4 గదులు ఉంటాయి.
* ప్రతి బిలములో ఒకే అండము.
* ఫలము టెంక గల ఫలము లేదా చిరుఫలాలు.
==కుటుంబాలు==
|