బెంథామ్-హుకర్ వర్గీకరణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
*పరిపత్రాలు ఒకే వలయంలో అమరివున్న ద్విదళబీజాలను మోనోక్లామిడే అనే ఉపతరగతిలో ఉంచారు. దీనిలో మొత్తం 8 శ్రేణులను గుర్తించి వాటిలో 36 కుటుంబాలను వర్ణించారు. దీనిలో మొదటి శ్రేణిని కర్వెంబ్రియే (Curvembryae) గాను చివరి శ్రేణిని ఆర్డైన్స్ అనామలై (Ordines Anamali) గాను పేర్కొన్నారు.
*ఈ వర్గీకరణలో ద్విదళబీజాలకు, ఏకదళబీజాలకు మధ్యలో [[వివృత బీజాలు]] (Gymnosperms) ఉంచారు. వీనిలో మూడు కుటుంబాలను గుర్తించారు. అవి [[సైకడేసి]] (Cycadaceae), [[కోనిఫెరేసి]] (Coniferaceae) మరియు [[నీటేసి]] (Gnetaceae).
 
{{వృక్ష శాస్త్రము}}
 
[[వర్గం:వృక్ష శాస్త్రము]]