బిగ్ బ్యాంగ్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: si:මහා පිපිරුම
పంక్తి 8:
=== మహావిస్ఫోటం యొక్క కాలపట్టిక ===
 
విశ్వవాప్తి యాత్రానుగుణంగా చూస్తే గతం యొక్క అనంత [[ద్రవ్యరాశి]], మరియు [[ఉష్ణోగ్రత]], అనంత [[కాలం]] వైపుకు తీసుకెళుతుంది.<ref>{{cite book | author=[[Stephen Hawking|S. W. Hawking]] and [[George Ellis|G. F. R. Ellis]] | title=The large-scale structure of space-time | location=Cambridge | publisher=Cambridge University Press | year=1973 | id=ISBN 0-521-20016-4}}</ref> ఈ 'గురుత్వ ఏకత్వం' "సాపేక్ష సిద్ధాంతాన్ని"ని ఛేదించుకుంటూ పోతుంది. ఈ ఏకత్వంవైపు మనమెంత పోతామో అంత ఈ ప్రారంభ దశలో గల ఉష్ణోగ్రత, ద్రవ్యరాశి యొక్క స్థితి 'మహావిస్ఫోటం' వైపుకు తీసుకెళుతుంది.<ref> కానీ ఈ 'మహావిస్ఫోటం' స్థితి ఎంతకాలం వరకూ వుండగలిగింది అనే విషయాన్ని నిర్ధారించుటకు తర్జన భర్జనలు జరుగుతూనే వున్నాయి. కొందరైతే ఇది 'ఏకత్వం', ఇంకొందరికైతే విశ్వపు మొత్తం చరిత్ర. సాధారణంగా ఈ ప్రారంభ ఘడియలలో, అనగా మహావిస్ఫోటన సమయంలో, [[హీలియం]] సింథసైజేషన్ జరిగి వుంటుందని అంచనా. </ref> ఈ ఘడియలలోనే విశ్వం జనియించింది. ఈ విశ్వవ్యాప్తి కొలమానాల, ఉష్ణోగ్రతల తేడాల మరియు [[గేలక్సీ]] ల అంతర్ కార్యకలాపాల ఆధారంగా విశ్వం యొక్క వయస్సు 13.7 ± 0.2 బిలియన్ల సంవత్సరాలని నిర్ణయించారు. <ref name="wmap1year">{{cite journal | doi=10.1086/377226 | title = First-Year Wilkinson Microwave Anisotropy Probe (WMAP) Observations: Determination of Cosmological Parameters | first = D. N. | last = Spergel | coauthors = et al. | journal = The Astrophysical Journal Supplement Series | volume = 148 | year = 2003 | pages = 175—194}}</ref> ఈ మూడు స్వతంత్ర కొలమానాల ఆధారంగా జరిగిన నిర్ణయం, ΛCDM మోడల్ (విశ్వం లో గల పదార్థాలన్నింటినీ విశదీకరిస్తుంది) కు సరిపోయేలా ఉన్నది.
 
విశ్వం వ్యాప్తినొందుతూ తన ఆకారాన్ని పెంచుకుంటూ పోతున్న కొలదీ ఉష్ణోగ్రతలో తరుగుదల కనిపిస్తుంది, దీని కారణంగా ప్రతి అణువు (particle) లోని శక్తి క్షీణిస్తూ వున్నది. <ref name="kolb_c7">Kolb and Turner (1988), chapter 7</ref>
 
మహావిస్ఫోటం జరిగిన కొద్ది నిముషాలలోనే, అపుడు ఉష్ణోగ్రత ఒక బిలియన్ గిగా కెల్విన్ లు <sup>9</sup>; మరియు ద్రవ్యరాశి గాలి ద్రవ్యరాశితో సమానం, [[న్యూట్రాన్]]లు మరియు [[ప్రోటాన్]]లు కలిసి విశ్వపు [[డ్యుటేరియం]] మరియు [[హీలియం]] యొక్క న్యూక్లియైలుగా ఏర్పడ్డాయి. ఈ చర్యకు "మహా విస్ఫోట న్యూక్లియోసింథసిస్" అని అభివర్ణించారు. <ref name="kolb_c4"> కోల్బ్ మరియు టర్నర్ (1988), చాప్టరు 4</ref> చాలా ప్రోటాన్లు కలవకుండా [[హైడ్రోజన్]] కేంద్రకాలుగా మిగిలి పోయాయి. విశ్వం చల్లబడుతూ, మిగిలిన పదార్థాల భారశక్తులు ఫోటాన్ల కన్నా ఎక్కువ గురుత్వాన్ని పొందాయి. ఎలక్ట్రాన్లు మరియు కేంద్రకాలు కలిసి 'అణువులు' గా (ఎక్కువగా హైడ్రోజన్) ఏర్పడిన 3,80,000 సంవత్సరాల తరువాత రేడియేషన్ విచ్ఛిత్తై, విశ్వంలో వెదజల్లబడింది. ఈ రేడియేషన్ ను "కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్ గ్రౌండ్ రేడియేషన్" అని అంటారు. <ref name="peacock_c9">Peacock (1999), chapter 9</ref>
 
[[ఫైలు:Hubble ultra deep field.jpg|thumb|left|'హబుల్ అతిలోతు మైదానం' గేలక్సీల చిత్రాలు, విశ్వపు ప్రాచీన కాలం, బాల్యదశ, విశ్వం ద్రవ్యరాశి తోనూ ఉష్ణాలతోనూ కూడుకొని వున్నది. (మహావిస్ఫోటం ప్రకారం)]]
 
 
=== మహావిస్ఫోటవాద భావనలు ===
"https://te.wikipedia.org/wiki/బిగ్_బ్యాంగ్" నుండి వెలికితీశారు