సొలనేలిస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
}}
'''సొలనేలిస్''' (Solanales) వృక్ష శాస్త్రములోని ఒక [[క్రమము]]. దీనిని కొంతమంది '''పాలిమోనియేలిస్''' (Polemoniales) అని పిలిచేవారు.
 
==ముఖ్య లక్షణాలు==
* పత్రాలు సాధారణంగఅ ఏకాంతరము.
* పుష్పాలు సౌష్టవయుతము.
* కేసరాల సంఖ్య ఆకర్షణ పత్రావళి సంఖ్యకు సమానము.
* మకుటదళోపరిస్థితము.
* అండాశయములో 1-5 బిలాలు ఉంటాయి.
 
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/సొలనేలిస్" నుండి వెలికితీశారు