"వ్యాధి" కూర్పుల మధ్య తేడాలు

1,321 bytes removed ,  9 సంవత్సరాల క్రితం
వ్యాధి కారకాలను సంఘ, మానసిక, రసాయన మరియు జీవ కారకాలుగా వర్గీకరించ వచ్చును. కొన్ని కారకాలు ఒకటి కంటే ఎక్కువ తరగతులలో ఉండవచ్చును. ఉదాహరణకు వాతావరణంలో జీవ రసాయన కారకాలు రెండూ ఉండవచ్చును.
 
 
== వ్యాధుల వ్యాప్తి ==
 
ఒకరి నుండి మరొకరికి వ్యాప్తిచెందే వ్యాధులు - [[అంటువ్యాధులు]]. ఇవి [[వైరస్]], [[బాక్టీరియా]],[[ఫంగస్]] మరియు ఇతర [[పరాన్న జీవి|పరాన్న జీవుల]] (parasites) వలన సంక్రమిస్తాయి. [[జలుబు]], [[క్షయ]], [[తామర (వ్యాధి)|తామర]],మరియు [[పొట్టపురుగులు]] వీటికి ఉదాహరణలు.
 
ఈ వ్యాధులు వివిధ రకాలుగా వ్యాప్తిచెందుతాయి. కొన్ని [[గాలి]] ద్వారా, కొన్ని [[కీటకాలు|కీటకాల]] ద్వారా, కొన్ని మురికి [[నీరు]] లేదా అపరిశుభ్రమైన [[ఆహారం]] ద్వారా, మరికొన్ని [[స్పర్శ(touch)]] వలన, [[సెక్స్]] ద్వారా వ్యాపిస్తాయి. ఈ విధమైన వ్యాప్తిని మనం చాలా వరకు నివారించవచ్చును.
 
 
 
 
చ్చును.
 
== వ్యాధుల నివారణ ==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/566016" నుండి వెలికితీశారు