రాజాం (రాజాం మండలం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
* రాజాం చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకి ప్రధానమైన వాణిజ్య కేంద్రం.
*మాధవ బజార్ ప్రధాన వ్యాపార కేంద్రం. ప్రతి గురువారం జరిగే సంత లో చుట్టుపక్కల చాలా మండలాల నుండి ప్రజలు వస్తారు.
*మున్సిపాలిటీగా మారిన తర్వాత అనేక అభివ్రుద్ది కార్యక్రమాలు చేపట్టబడ్డాయి.
*ఇటీవల తాండ్ర పాపారాయుడు కి చెందిన ఒక ఆభరణం ఇక్కడ బయత పడింది.
*రాజాం లో అనేక ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు వున్నాయి. వాటిలో ఇటీవల ప్రారంభించిన భాష్యం విద్యా సంస్థ, 15 సంవత్సరాలుగా నాణ్యమైన విద్య ను అందిస్తున్న శ్రీ బాబా విద్యా నికేతన్ ప్రముఖమైనవి.
*రాజాం నగర పంచాయితీ లో అత్యంత ప్రముఖమైన, అతి నివాస యోగ్యమయిన ప్రాంతం ఈశ్వరి నారాయణ కాలనీ, బాబా నగర్ కాలనీ ల సముదాయము.
*అన్ని విధాల అభివ్రుద్ది చెందిన రాజాం లో ట్రాఫిక్ సమస్య, పారిశుధ్య సమస్య ఇంకా తీరవలసి వుంది.
 
==మండలంలోని పట్టణాలు==
"https://te.wikipedia.org/wiki/రాజాం_(రాజాం_మండలం)" నుండి వెలికితీశారు