గంగరావి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| binomial_authority = ([[Carolus Linnaeus|L.]]) Sol ex Correa
}}
'''గంగరావి''' లేదా '''గంగారేని''' (Thespia populnea) పెద్ద సతత హరిత వృక్షం. 'థెస్పియా' అంటే [[గ్రీకు]] భాషలో దైవ సంబంధమైన అని అర్థం. 'పాపుల్నియా' అంటే ఆకుల త్రికోణాకృతిని బట్టి వచ్చిన పదం. దీని పూలు [[బెండ]] పూలలా ఉంటాయి. దీనిని 'భారతీయ టులిప్తులిప్ వృక్షం' అని కూడా అంటారు.
 
== లక్షణాలు ==
* ఇది పెద్ద సతత హరిత [[వృక్షం]]. చెట్టు నున్నగా బూడిద రంగులో పొడుగా ఉండి కొమ్మలు దగ్గర దగ్గరగా ఉంటాయి.
* ఆకులు: హృదయాకార నిర్మాణం గల కేశరహిత సరళ [[పత్రాలు]]. చివరలు [[రావి]] ఆకులా మొనదేలి ఉంటాయి. రెండువైపులా ఆకుమీద చిన్న బూడిద రంగు మచ్చలుంటాయి.
* పువ్వులు: గ్రీవస్థంగా ఏకాంతరంగా ఏర్పడిన పెద్ద పసుపు రంగు [[పుష్పాలు]]. ఇవి ఒకటి లేదా జతలుగా పూస్తాయి. [[టులిప్తులిప్]] పువ్వుల మాదిరి గిన్నెలా ఉండి, వాటిమధ్య మామిడి చిగురు రంగుంటుంది. రేకులు వంకరలు తిరిగి ఉంటాయి.
* పండు: దీర్ఘకాలిక రక్షక పత్రావళిలో అమరి ఉన్న గుండ్రని [[ఫలం]]. [[తలపాగా]] ఆకారంలో ఉండే కాయల్లో అయిదు బాగాలుంటాయి. ఒక్కో భాగంలో ముదురు ఆకుపచ్చ నుండి నలుపు రంగు గింజలుంటాయి.
 
"https://te.wikipedia.org/wiki/గంగరావి" నుండి వెలికితీశారు