మాల్వేసి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
== ఆర్థిక ప్రాముఖ్యత ==
*హైబిస్కస్ వంటి మొక్కలను అలంకరణ కోసం పెంచుతారు.
*వివిధ [[గాసిపియమ్]], [[బొంబాక్స్]] జాతులనుంచి లభించే [[పత్తి]] బట్టలు, పరుపులు తయారీలో ఉపయోగపడుతుంది. పత్తి విత్తనాల నుంచి లబించే [[నూనె]] పంటలకు, [[సబ్బు]]ల తయారీకి పనికి వస్తుంది. నూనె తీయగా మిగిలిన పిందిని పశువులకు ఆహారంగా వాడతారు.
*హైబిస్కస్ కన్నాబినస్ [[ఆకుకూర]]గా ఉపయోగపడుతుంది. దీని నుంచి [[గోగునార]] లభిస్తుంది.
*[[బెండ]]కాయలు [[కూరగాయలు]]గా వాడతారు.
"https://te.wikipedia.org/wiki/మాల్వేసి" నుండి వెలికితీశారు