తిరువనంతపురం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ne:तिरुवनन्तपुरम
చి r2.5.2) (యంత్రము కలుపుతున్నది: hif:Thiruvananthapuram; cosmetic changes
పంక్తి 28:
 
== శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం ==
[[ఫైలుదస్త్రం:Thiruvanthapuram Temple.JPG|thumb|left|పద్మనాభస్వామి దేవాలయం.]]
=== స్థలపురాణం ===
తాళపత్ర గ్రంధాల ఆధారంగా కలియుగం ఆరంభమైన 950వ రోజు తుళువంశ బ్రాహ్మణ ఋషి దివాకరముని సారథ్యంలో విగ్రహ ప్రతిష్ట, ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. విష్ణుభక్తుడైన దివాకరముని తపస్సు ఆచరించగా శ్రీ మహావిష్ణువు రెండు సంవత్సరాల బాలుని రూపంలో ప్రత్యక్ష్మమయ్యాడు. ఆ బాలుని ముఖవర్చస్సుకు తన్మయుడైన ముని తన వద్ద ఉండిపోవాలని కోరాడు. అందుకు ఆ బాలుడు అంగీకరించి తనను వాత్సల్యంతో చూడాలని అలా జరగని నాడు వెళ్ళిపోగలనని ఆంక్ష విధించాడు. అందుకు అంగీకరించిన ముని ఆ బాలుని అమిత వాత్సల్యంతో చూస్తూ, బాల్యపు చేష్టలను ఓర్చుకుంటూ ఆనందంతో జీవిస్తున్నారు. ఒక రోజు దివాకరముని పూజా సమయంలో సాలగ్రామాన్ని ఆ బాలుడు నోటిలో ఉంచుకొని పరుగెత్తాడు. అందులకు ముని బాలునిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు ఇచ్చిన మాటను ముని తప్పినాడని భావించి ఆ బాలుడు నన్ను చూడాలని పిస్తే అరణ్యంలో కనిపిస్తానని చెప్పి అదృశ్యమైనాడు. ఈ సంఘటనతో దివాకరమునికి ఆ బాలుడు ఎవరైనది అర్థమై తీవ్ర మనోవ్యధకు గురైనాడు. ఎలాగైనా ఆ బాలుని తిరిగి దర్శించుకోవాలన్న తలంపుతో ముని అరణ్యబాట పట్టగా, క్షణకాలం పాటు కనిపించిన ఆ బాలుడు, అనంతరం ఒక మహా వృక్షరూపంలో నేలకొరిగి శ్రీమహావిష్ణువు శేషశాయనుడిగా ఉన్న రూపంలో కనిపించాడు. ఆ మహిమాన్విత రూపం దాదాపు 5 కి.మీ. దూరం వ్యాపించి, శిరస్సు 'తిరువళ్ళం' అన్న గ్రామం వద్ద, పాదములు 'త్రిప్పాపూర్' వద్ద కన్పించాయి. అంతటి భారీ విగ్రహన్ని మానవమాత్రులు దర్శించడం కష్టమని, కనువిందు చేసే రూపంలో అవరతించాలని ముని వేడుకున్నాడు. ముని విన్నపాన్ని మన్నించిన స్వామి ప్రస్తుత రూపంలో కన్పించగా, ఆ విగ్రహాన్ని తెచ్చి 'తిరువనంతపురం'లో ప్రతిష్టించినట్లు కథాంశం.
పంక్తి 42:
 
== మూలాలు ==
* కావటూరి సుగుణమ్మ: శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం, తిరువనంతపురం. [[సప్తగిరి]] సచిత్ర మాస పత్రిక, జనవరి 2008 సంచిక నుంచి.
 
[[వర్గం:భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు]]
పంక్తి 50:
[[వర్గం:కేరళ జిల్లాలు]]
 
{{Link FA|ml}}
{{Link FA|it}}
{{Link FA|ml}}
 
[[en:Thiruvananthapuram]]
పంక్తి 72:
[[fr:Thiruvananthapuram]]
[[gu:તિરુવનંતપુરમ્]]
[[hif:Thiruvananthapuram]]
[[id:Thiruvananthapuram]]
[[it:Trivandrum]]
"https://te.wikipedia.org/wiki/తిరువనంతపురం" నుండి వెలికితీశారు