మాల్వేసి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
 
== ఆర్థిక ప్రాముఖ్యత ==
*[[హైబిస్కస్]] వంటి మొక్కలను అలంకరణ కోసం పెంచుతారు.
*వివిధ [[గాసిపియమ్]], [[బొంబాక్స్]] జాతులనుంచి లభించే [[పత్తి]] బట్టలు, పరుపులు తయారీలో ఉపయోగపడుతుంది. పత్తి విత్తనాల నుంచి లబించే [[నూనె]] పంటలకు, [[సబ్బు]]ల తయారీకి పనికి వస్తుంది. నూనె తీయగా మిగిలిన పిందిని పశువులకు ఆహారంగా వాడతారు.
*హైబిస్కస్ కన్నాబినస్ [[ఆకుకూర]]గా ఉపయోగపడుతుంది. దీని నుంచి [[గోగునార]] లభిస్తుంది.
*[[బెండ]]కాయలు [[కూరగాయలు]]గా వాడతారు.
*[[అబూటిలాన్]], [[సైడా]] వంటి కొన్ని మొక్కలు [[మందు]]ల క్రింద ఉపయోగపడతాయి.
 
== ముఖ్యమైన మొక్కలు ==
"https://te.wikipedia.org/wiki/మాల్వేసి" నుండి వెలికితీశారు