గీతామాహాత్మ్యము: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా...
(తేడా లేదు)

19:47, 11 డిసెంబరు 2010 నాటి కూర్పు

ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

ఇది భాగవత పురాణాన్ని గురించిన సాధారణ వ్యాసం

 తెలుగులో పోతన రచించిన గ్రంధాన్ని గురించి  ప్రత్యేకంగా శ్రీమదాంధ్ర భాగవతం అనే వ్యాసంలో వ్రాయండి.
కృష్ణునికి స్నానమాడించే యశోద - భాగవత కధా గ్రంధానికి కూర్చిన చిత్రం. షుమారు 1500 సం. కాలానికి చెందినది.

భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం (Bhagavata Purana or Bhāgavatam) హిందూ మత సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణము. ఇది భగవంతుని కధ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కధగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాధ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాలు గురించి ఈ గ్రంధంలో చెప్పబడ్డాయి.

గీతామాహాత్మ్యము

23 శ్లోకాలు

భాగవత రచనా కాల నిర్ణయం

భాగవతం అవతరణ

పురాణ లక్షణాలు

భాగవత కధా సంక్షిప్తం

భాగవతం
 
స్కంధములు
ప్రధమ స్కంధము
ద్వితీయ స్కంధము
తృతీయ స్కంధము
చతుర్ధ స్కంధము
పంచమ స్కంధము
షష్టమ స్కంధము
సప్తమ స్కంధము
అష్టమ స్కంధము
నవమ స్కంధము
దశమ స్కంధము
ఏకాదశ స్కంధము
ద్వాదశ స్కంధము
**********************
కృష్ణుడు
దశావతారములు
హిందూధర్మశాస్త్రాలు
రామాయణం
మహాభారతం
పురాణాలు
వేదవ్యాసుడు
ఆంధ్ర మహాభాగవతము
బమ్మెర పోతన

భాగవతంలోని వివిధ స్కంధాలలో ఉన్న ముఖ్య విషయాలు సంక్షిప్తంగా క్రింద తెలుపబడ్డాయి. (మరింత విపులమైన వివరాలకోసం ఆయా స్కంధాల గురించిన ప్రత్యేక వ్యాసాలు చూడండి)

ప్రథమోధ్యాయ:

  • ప్రథమోధ్యాయ:47 శ్లోకాలు

ద్వితీయోధ్యాయః

  • ద్వితీయోధ్యాయః 72 శ్లోకాలు

కర్మయోగః తృతీయోధ్యాయః

  • తృతీయోధ్యాయః 43 శ్లోకాలు

ఙ్ఞానయోగః చతుర్థోధ్యాయః

  • చతుర్థోధ్యాయః 42 శ్లోకాలు

పఞ్చమోధ్యాయః కర్మసన్న్యాసయోగః

  • కర్మసన్న్యాసయోగః 29 శ్లోకాలు

షష్ఠోధ్యాయః ఆత్మ సంయమయోగః

  • షష్ఠోధ్యాయః 47 శ్లోకాలు

విజ్ఞానయోగః సప్తమోధ్యాయ:

  • సప్తమోధ్యాయః 30 శ్లోకాలు

అక్షరపరబ్రహ్మయోగః అథ అష్టమోధ్యాయః

  • అథ అష్టమోధ్యాయః 28 శ్లోకాలు

రాజవిద్యారాజగుహ్యయోగః నవమోధ్యాయః

  • నవమోధ్యాయః 34 శ్లోకాలు

విభూతియోగః దశమోధ్యాయః

  • దశమోధ్యాయః 42 శ్లోకాలు

ఏకాదశోధ్యాయః : విశ్వరూపసందర్శనయోగః

  • ఏకాదశోధ్యాయః : 55 శ్లోకాలు

ద్వాదశోధ్యాయః : భక్తియోగః

  • ద్వాదశోధ్యాయః 20 శ్లోకాలు

త్రయోదశోధ్యాయః : క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః

  • త్రయోదశోధ్యాయః : 35 శ్లోకాలు

చతుర్దశోధ్యాయః : గుణత్రయవిభాగయోగః

  • చతుర్దశోధ్యాయః 27 శ్లోకాలు

పంచదశోధ్యాయః : పురుషోత్తమప్రాప్తియోగః

  • పంచదశోధ్యాయః 20 శ్లోకాలు

షోడశోధ్యాయః : దైవాసురసంపద్విభాగయోగః

  • షోడశోధ్యాయః 24 శ్లోకాలు

సప్తదశోధ్యాయః : శ్రద్ధాత్రయవిభాగయోగః

  • సప్తదశోధ్యాయః 28 శ్లోకాలు

అష్టాదశోధ్యాయః : మోక్షసన్న్యాసయోగః

  • అష్టాదశోధ్యాయః 78 శ్లోకాలు

వివిధ భాషలలో అనువాదాలు, భాగవతానికి సంబంధించిన రచనలు

తెలుగులో

15వ శతాబ్ధిలో బమ్మెర పోతన, అతని శిష్యుడు వెలిగందల నారయ, ఇంకా గంగన, ఏర్చూరి సింగన కలిసి ఆంధ్రీకరించిన భాగవతానికి తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం ఉంది. పోతన రచనా శైలి, భక్తి భావం, పద్యాలలోని మాధుర్యం తెలుగునాట బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. దీనిలో ఎన్నో పద్యాలు నిత్య వ్యవహారంలో ఉదాహరింపబడుతున్నాయి. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఒక ప్రచురణ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఒక ప్రచురణ సాధారణంగా అందుబాటులో ఉన్నాయి.


ఇవి కాకుండా తెలుగులో భాగవతానికి, సంబంధిత పురాణాలకు సంబంధించిన పెక్కు రచనలు సంప్రదాయ సాహితయంలోను, ఆధునిక సాహిత్యంలోను, జానపద సాహిత్యంలోను ప్రముఖ స్థానం వహిస్తున్నాయి. వాటిలో కొన్ని [1]

  • అంతరార్ధ భాగవతం - వేదుల సూర్యనారాయణ శర్మ
  • భాగవత చతుశ్లోకీ - దోర్బల విశ్వనాధ శర్మ, మేళ్ళచెరువు వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  • భాగవత హృదయము - ధారా రాధాకృష్ణమూర్తి

ఇతర భాషలలో

ఇవి కూడా చూడండి

గమనికలు, మూలాలు


వనరులు

  • శ్రీమన్మహా భాగవతము (12 స్కంధములు సంగ్రహ వచనము) - ఆచార్య డా.జోస్యుల సూర్యప్రకాశరావు - ప్రచురణ: గొల్లపూడి వీరాస్వామి సన్స్, కోటగుమ్మం, రాజమండ్రి (2005)
  • శ్రీ మద్భాగవతము - సరళాంధ్ర పరివర్తన - ఏల్చూరి మురళీధరరావు - ప్రచురణ: శ్రీరామకృష్ణ మఠము, దోమలగూడ, హైదరాబాదు (కీ.శే. శతఘంటం వేంకటశాస్త్రుల వారి "దొడ్డభాగవతము"నకు ఆధునిక వచనంలో తిరుగు వ్రాత)

బయటి లింకులు


మూస:భాగవతము స్కందములు