జీవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
జీవరాశులను వివిధ రాజ్యాలుగా విభజించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వీటన్నింటిలో 'ఐదు రాజ్యాల వర్గీకరణ' (Five Kingdom Classification) ఎక్కువమంది ఆమోదం పొందింది. జీవ పరిణామ రీత్యా జీవులలోని మూడు ప్రాధమికాంశాలను పరిగణలోకి తీసుకొని [[విట్టకర్]], [[1969]] లో దీన్ని ప్రతిపాదించారు. ఇవి కణ నిర్మాణ స్వభావం (కేంద్రకపూర్వం, నిజకేంద్రక కణాలు), దేహనిర్మాణంలో క్లిష్టత (ఏకకణ, బహుకణ), పోషక విధానం (స్వయం పోషణ, పరపోషణ) ప్రధానాంశాలు.
* రాజ్యం 1: [[మొనీరా]] (Monera):
** యూ[[బాక్టీరియా]]: ఉ. [[కాకై]], [[బాసిల్లై]], స్పైరెల్లె
** [[ఏక్టినోమైసిటిస్]]: ఉ. [[ఏక్టినోమైసెస్]], కొరెనిబాక్టీరియం, [[మైకోబాక్టీరియం]], స్త్రెప్టోమైసిస్
** [[ఆర్కి బాక్టీరియా]]: ఉ. హేలోబాక్టీరియం
** [[సయనో బాక్టీరియా]]: ఉ. ఆసిల్లటోరియా, నాస్టాక్
"https://te.wikipedia.org/wiki/జీవి" నుండి వెలికితీశారు