ఉసిరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
 
==ఉపయోగాలు==
[[File:Amla1.JPG|thumb|rightleft|ఉసిరి కాయ]]
*ఉసిరికాయలో [[విటమిన్ సి]] చాలా ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి మంచిది. [[ఆయుర్వేదం]]లో చ్యవన్ ప్రాస్ దీని నుండి తయారుచేస్తారు.
*దక్షిణ [[భారతదేశం]]లో ఉసిరికాయను [[ఊరగాయ]] క్రింద లేదా ఉప్పు, కారంలో ఊరబెట్టి తినడానికి చాలా ఇష్టపడతారు.
"https://te.wikipedia.org/wiki/ఉసిరి" నుండి వెలికితీశారు