తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి r2.5.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: en:Tirupati (Lok Sabha constituency); cosmetic changes
పంక్తి 1:
[[ఆంధ్రప్రదేశ్]] లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడినది.
== దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు ==
* [[సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం]]
* [[గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
పంక్తి 9:
* [[సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
 
== ఎన్నికైన పార్లమెంటు సభ్యులు ==
<table border=1 cellspacing=1 cellpadding=4></td></tr> <tr bgcolor=#cccccc><th>లోక్‌సభ</th><th>పదవీకాలం</th><th>సభ్యుని పేరు</th><th>ఎన్నికైన పార్టీ</th></tr>
<td>మొదటి</TD><td>[[1952]]-[[1957|57]]</TD><td>[[మాడభూషి అనంతశయనం అయ్యంగారు]]</TD><td>[[భారత జాతీయ కాంగ్రెసు]]</TD></TR>
పంక్తి 26:
<td>పద్నాలుగవ</TD><td>[[2004]]-[[ప్రస్తుతం]]</TD><td>[[చింతా మోహన్]]</TD><td>[[భారత జాతీయ కాంగ్రెసు]]</TD></TR>
</TABLE>
== 2009 ఎన్నికలు ==
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున వెంకటస్వామి పోటీ చేస్తున్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ చింతా మోహన్ పోటీలో ఉన్నాడు. <ref>ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009</ref> ప్రజారాజ్యం పార్టీ నుండి వెలగపల్లి వరప్రసాదరావు పోటీపడుతున్నాడు. <ref>ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009</ref>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{ఆంధ్రప్రదేశ్‌లోని లోక్‌సభ నియోజకవర్గాలు}}
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజక వర్గాలు]]
{{ఆంధ్రప్రదేశ్‌లోని లోక్‌సభ నియోజకవర్గాలు}}
 
[[en:TirupathiTirupati (Lok Sabha constituency)]]
[[mr:तिरुपती (लोकसभा मतदारसंघ)]]