గ్రహం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''గ్రహం''' ([[ఆంగ్లం]] Planet), 2006 లో [[అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య]] (International Astronomical Union) (IAU), విశదీకరణ ప్రకారం, అంతరిక్షంలో ఒక 'శరీరం', ఇది తన కేంద్రకమైన సూర్యుడు లేక నక్షత్రం చుట్టూ ఒక నిర్దిష్టమైన్ కక్ష్యలో పరిభ్రమిస్తూ వుంటుంది. బరువునూ, గురుత్వాన్నీ కల్గి, వీటి వల్ల ఆకృతినీ కల్గి వుంటుంది. <ref name=IAU>{{ cite web|title=IAU 2006 General Assembly: Result of the IAU Resolution votes|url=http://www.iau2006.org/mirror/www.iau.org/iau0603/index.html|publisher=International Astronomical Union|year=2006|accessdate=2007-04-30}}</ref><ref name=WSGESP>{{cite web|year=2001|title=Working Group on Extrasolar Planets (WGESP) of the International Astronomical Union| work=IAU|url=http://www.dtm.ciw.edu/boss/definition.html|accessdate=2006-05-25}}</ref>
 
==భాషా విశేషాలు==
 
[[తెలుగు భాష]]లో గ్రహము అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. గ్రహము [ grahamu ] grahamu. [Skt. గ్రహ = to seize.] n. A planet. నవగ్రహములు the seven planets and the sun and moon. దశమగ్రహము a tenth planet: being like the Georgium sidus. A spirit, a devil. A proverb says జామాతా దశమోగ్రహః A son-in-law is a more pestilent fellow than any one planet! he is the "tenth!" గ్రహచారము graha-chāramu. n. Disaster, ill luck, fate, misfortune. నా గ్రహచారము చాలక యిట్లు జరిగినది through my misfortune (or, to my sorrow) it so happened. మా గ్రహచారము ఇట్లున్నది this is what has befallen us. గ్రహణము grahaṇa-mu. n. Taking, seizure. Reception, acceptance, comprehension. An eclipse. గ్రహణి grahaṇi. n. Diarrhœa, dysentery. అతిసారరోగము. గ్రహతారలు graha-tāralu. n. The planets and fixed stars. గ్రహపతి graha-pati. n. The lord of the stars, i.e., the sun. గ్రహరాజు the sun or moon.
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/గ్రహం" నుండి వెలికితీశారు