గ్రహం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో గ్రహము అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=397&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం గ్రహము పదప్రయోగాలు.]</ref> గ్రహము [ grahamu ] grahamu. [Skt. గ్రహ = to seize.] n. A planet. [[నవగ్రహములు]] the seven planets and the sun and moon. దశమగ్రహము a tenth planet: being like the Georgium sidus. A spirit, a devil. A proverb says జామాతా దశమోగ్రహః A son-in-law is a more pestilent fellow than any one planet! he is the "tenth!" గ్రహచారము graha-chāramu. n. Disaster, ill luck, fate, misfortune. నా గ్రహచారము చాలక యిట్లు జరిగినది through my misfortune (or, to my sorrow) it so happened. మా గ్రహచారము ఇట్లున్నది this is what has befallen us. గ్రహణము grahaṇa-mu. n. Taking, seizure. Reception, acceptance, comprehension. An eclipse. గ్రహణి grahaṇi. n. Diarrhœa, dysentery. అతిసారరోగము. గ్రహతారలు graha-tāralu. n. The planets and fixed stars. గ్రహపతి graha-pati. n. The lord of the stars, i.e., the sun. గ్రహరాజు the sun or moon.
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/గ్రహం" నుండి వెలికితీశారు