గ్రహణం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 9:
==సూర్య గ్రహణం==
[[Image:Solar eclips 1999 4.jpg|thumb|250px|
భూమికి సూర్యుడికి మధ్యగా చంద్రుడు వచ్చినప్పుడు [[సూర్య గ్రహణం]] ఏర్పడుతుంది. ఇది ఇంచుమించు 7 ని. 40 సె. సమయం మాత్రమే ఉంటుంది. ఇది సంభవించినప్పుడు చంద్రుడు కక్ష్యలో భూమికి దగ్గరగా ఉన్నప్పుడు సంపూర్ణ సూర్య గ్రహణం అవుతుంది. ఎక్కువసార్లు ఇది పాక్షికంగానే సూర్యున్ని మూసివేయగలుగుతుంది.
|