వేంకటేశ్వరుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
'''వేంకటేశ్వరుడు''' ([[సంస్కృతం]]: वॆन्कटॆष्वरा), లేదా వేంకటాచలపతి, శ్రీనివాసుడు [[విష్ణువు]] యొక్క కలియుగ అవతారముగా భావించబడే హిందూ దేవుడు. వేం = పాపాలు, కట=తొలగించే, ఈశ్వరుడు=దేవుడు. భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా వేంకటేశ్వర నామముతో ప్రసిద్ధి చెందాడు.
 
==కలియుగ రక్ష్ర్థణార్థంరక్షణార్థం క్రతువు==
ఒక్కప్పుడు కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చేయ నిర్ణయించి యజ్ఞం ఆరంభించే సమయానికి [[నారదుడు]] అక్కడకు అరుదెంచి, అక్కడ ఉన్న కశ్యప, ఆత్రేయ,[[మార్కండేయుడు|మార్కండేయ]], గౌతమాది మహర్షులను చూసి, ఆ మహర్షులను క్రతువు దేనికొరకు చేస్తున్నారు, యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించే వారు ఎవరు అని ప్రశ్నిస్తే, నారదుని సలహామేరకు అందరు [[భృగు మహర్షి]] వద్దకు వెడతారు. అప్పుడు ఆ మహర్షులందరు భృగు మహర్షిని ప్రార్థించి [[కలియుగం]] లో త్రిమూర్తులలో ఎవరు దర్శన, ప్రార్థన, అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలను నిర్మూలించి సర్వకోరికలు తీరుస్తారో పరీక్షచేసి చెప్పమని కోరుతారు.
 
"https://te.wikipedia.org/wiki/వేంకటేశ్వరుడు" నుండి వెలికితీశారు