వేంకటేశ్వరుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
బ్రహ్మ నుంచి శివ లోకం వెళతాడు భృగువు. శివ లోకంలో శివపార్వతులు ఆనంద తాండవం చేస్తూ పరవశిస్తుంటారు. వారు భృగు మహర్షి రాకను గ్రహించకపోవడంతో ఆగ్రహించి,శివునకు కలియుగంలో భూలోకంలో విభూతితో మాత్రమే పూజలు జరుగుతాయని శపిస్తాడు.
 
== నారాయణలోకం==
== నారాయణ లోకం==
శివ లోకంశివలోకం నుంచి నారాయణ లోకంనారాయణలోకం వెళతాడు భృగువు. ఇక్కడ నారాయణుడు ఆదిశెషునిఆదిశేషుని మీద శయనిస్తుంటాడుశయనించి ఉంటాడు. ఎన్నిసార్లు పిలిచినపిలిచినా పలకలెదనిపలుకలేదని భృగువు, లక్ష్మీ నివాసము అయిననివాసమైన నారాయణుని వామ వక్షస్ధలమునువక్షస్ధలాన్ని తన కాలితొకాలితో తంతాడుతన్నుతాడు.
[[బొమ్మ:Lordvenkat.jpg|left|thumb|శ్రీ వేంకటేశ్వరుడు ]]
అప్పుడు శ్రీమహావిష్ణువు తన తల్పం నుండి క్రిందకు దిగి " ఓ మహర్షీ!మీ రాకను గమనించలేదు., క్షమించండి.నా కఠినమైనకఠిన వక్షస్థలమునువక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత కందిపోయుంటాయో" అని భృగుమహర్షిని ఆసనం పైన కూర్చుండబెట్టి అతని పాదాలను తన ఒడిలో పెట్టుకుని పిసకడంఒత్తడం మొదలుపెట్టాడు. అలా పిసుకుతూఒత్తుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రింది భాగంలోనిక్రిందిభాగంలోని కన్నును చిదిమేశాడు.మహర్షి తన తప్పును తెలుసుకొని క్షమాపణ కోరుకొని వెళ్ళిపోయాడు. విష్ణువునే సత్వగుణ సంపూర్ణుడిగా గ్రహించాడు.
కాని తన నివాసస్థలమైన వక్షస్థలమును తన్నిన కారణంగా లక్ష్మీదేవి అలకపూని భూలోకానికి వెళ్ళిపోయింది. శ్రీమహాలక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేని మహావిష్ణువుకూడామహావిష్ణువు కూడా లక్ష్మీదేవిని వెదుకుతూ భూలోకానికి పయనం అయ్యాడు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/వేంకటేశ్వరుడు" నుండి వెలికితీశారు