"వేంకటేశ్వరుడు" కూర్పుల మధ్య తేడాలు

మహర్షుల కోరికమేరకు భృగువు యోగదండం, కమండలం చేత బట్టి, జపమాల వడిగా త్రిప్పుతూ సత్యలోకం ప్రవేశించగా, బ్రహ్మ సరస్వతీ సమేతుడై సరస్వతి సంగీతాన్ని ఆలకిస్తూ, [[చతుర్వేదాలు|చతుర్వేదఘోష]] జరుగుతూ ఉంటే దానిని కూడా ఆలకిస్తూ, సృష్టి జరుపుతూ ఉంటాడు. చతుర్ముఖ [[బ్రహ్మ]] భృగు మహర్షి రాకను గ్రహించడు. తన రాక గ్రహించని బ్రహ్మకు కలియుగం లో భూలోకం లో పూజలుండవు అని శపిస్తాడు.
 
==శివలోకం==
==శివ లోకం==
బ్రహ్మబ్రహ్మలోకం నుంచినుండి శివ లోకంశివలోకం వెళతాడు భృగువు. శివ లోకంలోశివలోకంలో శివపార్వతులు ఆనంద తాండవం చేస్తూ పరవశిస్తుంటారు. వారు భృగు మహర్షి రాకను గ్రహించకపోవడంతో ఆగ్రహించి,శివునకు కలియుగంలో భూలోకంలో విభూతితో మాత్రమే పూజలు జరుగుతాయని శపిస్తాడు.
 
== నారాయణలోకం==
250

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/568465" నుండి వెలికితీశారు