రాజా రవివర్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
 
==వృత్తి==
1873 [[వియన్నా చిత్ర ప్రదర్శన]]లో మొదటి బహుమతి పొందిన తరువాత రవివర్మ బాగా వెలుగులోకి వచ్చాడు.<ref> Kilimanoor Chandran, ''Ravi Varmayum Chitrakalayum''(in Malyalam),Department of Culture,Kerala, 1998</ref> ఆయన తన చిత్రాల ఇతివృత్తాల కోసము భారత దేశమంతటా పర్యటించాడు. తరచుగా ఆయన హిందూ దేవతాస్త్రీల చిత్రాలను దక్షిణ భారత స్త్రీలలాగా ఊహించి చిత్రించేవాడు. వారు ఎంతో అందంగా ఉంటారని ఆయన భావించేవారు. ముఖ్యముగా మహాభారతములోని నలదమయంతుల, శకుంతలాదుష్యంతుల కథలలోని ఘట్టాలను చిత్రాలుగా చిత్రించి ఎంతో పేరు సంపాదించాడు. రాజా రవి వర్మరవివర్మ తరువాత నుండి భారతీయుల ఊహలలో పౌరాణిక పాత్రలన్నీ రవి వర్మరవివర్మ చిత్రాలలాగా మారిపోయాయి. రవి వర్మరవివర్మ తరచుగా తన చిత్ర శైలిలో ప్రదర్శనాత్మకంగానూ, ఛాందసంగానూ ఉంటాడన్న విమర్శలను ఎదుర్కొన్నాడు. అయినా అతని పనితనం భారత దేశములో ఎంతో ప్రశస్థిప్రశస్తి పొందింది.
 
==రవివర్మ బొమ్మల కొలువు==
"https://te.wikipedia.org/wiki/రాజా_రవివర్మ" నుండి వెలికితీశారు