"రాజా రవివర్మ" కూర్పుల మధ్య తేడాలు

 
==తాత్విక దృష్టి==
రవి వర్మరవివర్మ తాత్విక దృష్టి గురించిన వివరాలు తెలియవు. ముఖ్యంగా పాశ్ఛ్యాత్య చిత్రకళా శైలి మీద అతని అవగాహన గురించి (అందులో అతనికి క్రమమైన ప్రాధమిక శిక్షణ ఉంది అని తెలిసినా) తెలియదు. రవి వర్మరవివర్మ చిత్రకళపైన తీక్షణమయిన పరిశోధన చేసే వారికి రవి వర్మరవివర్మ వ్రాసిన ఎటువంటి పుస్తకాలూ లేకపోవటము వలన వారి పరిశోధన అసంపూర్తిగా మిగిలి పోతుంది. కాని రవి వర్మరవివర్మ తమ్ముడు, సి.రాజరాజవర్మ రాసిన దినచర్య ఎంతో ఉపయోగపడుతుంది.<ref> A tour in Upper India, C . Raja Raja Varma was translated and published in a malayalam journal ''Thilakam'' edited by G Shankara Kurup, now out of print</ref> సి.రాజరాజవర్మ స్వతహాగా మంచి పేరున్న చిత్రకారుడు. ఆయన రవివర్మకు చిత్రాలు చిత్రించడంలో సహాయము చేసేవాడు, అతని ఆంతరంగిక సహాయకుడు.<ref name=QOAS>[http://www.oup.com/us/catalog/general/subject/ArtArchitecture/History/NonWestern/~~/cHI9MTAmcGY9MCZzcz1wdWJkYXRlLmFzYyZzZj1jb21pbmdzb29uJnNkPWFzYyZ2aWV3PXVzYSZjaT0wMTk1NjU5NzE2 "Raja Ravi Varma: Portrait of an Artist"]. May 05, 2006 <u>Oxford University Press</u>.</ref>
 
== రవివర్మ పై గల విమర్శలు==
250

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/568486" నుండి వెలికితీశారు