"ఒడిస్సీ" కూర్పుల మధ్య తేడాలు

10 bytes removed ,  10 సంవత్సరాల క్రితం
 
== దేవాలయాల్లో ==
ఒరిస్సా రాజధానియైన భువనేశ్వర్ లోనిలో క్రీ.పూ 2వ శతాబ్దానికి చెందిన జైన గుహలున్నాయి. ఇవి ఆ కాలంలోఆకాలంలో ఖారవేలుని ఆస్థానంగా ఉపయోగపడేవని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ గుహల్లో కనుగొనకనుగొనబడ్డ బడ్డఆధారాలవల్ల ఆధారాన వల్ల ప్రాచీన మైనప్రాచీనమైన నాట్యకళారీతుల్లో ఒడిస్సీ దేఒడిస్సీదే ప్రథమ స్థానమని కొంతమంది పండితులు భావిస్తున్నారు. ఇంకా కోణార్క్ సూర్యదేవాలయం, భువనేశ్వర్ లోని బ్రహ్మేశ్వరాలయంలో కూడా ఈ నాట్యానికి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. <ref>http://www.nadanam.com/odissi/o_history.htm</ref>
 
== సాంప్రదాయాలు ==
ఒడిస్సీలో ప్రధానంగా మూడు సాంప్రదాయాలున్నాయి. అవి మహరీ, నర్తకి, గోటిపువా. మహరీలు అంటే ఒరిస్సాకు చెందిన దేవ దాసీలు. వీరు ముఖ్యంగా [[పూరీ జగన్నాథ దేవాలయం]] దగ్గర ఉండేవాళ్ళు. పూర్వ కాలంలో మహరీలు కేవలం ''నృత్తం'' (శుద్ధమైన నాట్యం), మంత్రాలకు, శ్లోకాలకు అభినయించడం మాత్రమే చేసేవారు. ఇప్పుడు జయదేవుని గీతగోవిందం లోని పల్లవులకు కూడా నృత్యాభినయాలు ప్రదర్శిస్తున్నారు.
250

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/568522" నుండి వెలికితీశారు