"అక్కినేని నాగేశ్వరరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
({{దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు}} చేర్చాను)
| weight =
}}
'''అక్కినేని నాగేశ్వర రావు''' ప్రముఖ [[తెలుగు]] నటుడు. [[తెలుగు సినిమా]] తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకరుఒకడు. ఆయన [[1924]] [[సెప్టెంబర్ 20]] వ తేదీ కృష్ణా జిల్లా గుడివాడ వద్ద గల వెంకట రాఘవరాఘవపురంలో పురంలో జన్మించారుజన్మించాడు. చిన్నారి ప్రాయంప్రాయంనుంచే నుంచే నాటకరంగం వైపునాటకరంగంవైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో నాయిక (ఆడ) పాత్రలను ధరంచారుధరించాడు. 1940 లొలో విడుదలయినవిడుదలైన "ధర్మపత్ని" ఆయన నటించిన మొదటి చిత్రం. అయితే పూర్తి స్థాయి కధా నాయకుడిగా నటించిన మొదటి చిత్రం "శ్రీ సీతారామ జననం" (1944). ఆ చిత్రంలో రాముని పాత్రతో ప్రారంభించిన నటజీవితం బాలరాజు, కీలుగుర్రం, లైలా మజ్నులైలామజ్ను, దేవదాసు, విప్రనారాయణ, దొంగరాముడు, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ, మాయాబజార్, తోడికోడళ్ళు, బాటసారి, అనార్కలి, మూగమనసులు, మంచిమనసులు, ఆత్మబలం, అంతస్తులు, ఇద్దరు మిత్రులు, అమర శిల్పిఅమరశిల్పి జక్కన, దసరా బుల్లోడు, బంగారు బాబు, ప్రేమ నగర్, భక్త తుకారాం, సెక్రెటరీ, మహకవి క్షేత్రయ్య, ప్రేమాభిషేకం, బహుదూరపు బాటసారి, సీతారామయ్య గారి మనవరాలు, సూత్రధారులు, కాలేజీ బుల్లోడు, శ్రీ రామదాసు మొదలైన చిత్రాల్లోని పాత్రలతో అప్రతిహతంగా కొనసాగుతోంది. సినిమాల్లోనే కాదు, మట్టి మనుషులు, ఒకే ఒక్కడు టీవీ సీరియల్స్ లో కూడా ఆయన తన నటనా ప్రతిభ నుప్రతిభను మనం చూడవచ్చు.
 
మనిషిగా, సంఘజీవిగా కూడా అక్కినేని తన వంతుతనవంతు కృషి చేశారుచేశాడు. గుడివాడగుడివాడలోని లోనికళాశాలకు కళాశాలకుభూరి భూరివిరాళమిచ్చినందుకువిరాళమిచ్చినందుకు ఆ కళాశాలకు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు పేరిట A N R COLLEGE అని నామకరణం చేశారు. తాను చదువుకోలేనందుకే పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్ధులకు ఉపకారవేతనాలు, విరాళాలు ఏర్పాటు చేశారు.
 
విరాళాల రూపంలోనే కాకుండా ఒక గొప్ప సమాజ నిర్మాణానికి తోత్పడడానికితోడ్పడడానికి "సుడిగుండాలు", "మరో ప్రపంచం" వంటి సందేశాత్మక చిత్రాలను శ్రీ ఆదుర్తి సుబ్బారావు తోసుబ్బారావుతో "చక్రవర్తి చిత్ర" పతాకంపై నిర్మించారునిర్మించాడు.
 
==పురస్కారాలు==
*1. విశిష్ట వ్యక్తి అవార్డు - 10.03.1988 - సాహితి సాంస్కృతిక సంస్థ, తెనాలి.
*2. రాజ్ కపూర్ స్మారక అవార్డు - 10.06.1989 - కిన్నెర ఆర్ట్ థియేటర్స్, హైదరాబాద్.
*3. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు - 10.03.1980 - ఇందిరా గాంధిగాంధీ మున్సిపల్ స్టేడియం.
*4. పద్మ భూషణ్ - 1988 - భారత ప్రభుత్వం.
 
*5. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు - 07.04.1991 - ఆర్. వెంకట్ రామన్వెంకట్రామన్, భారత రాష్ట్రపతి, కొత్త ఢిల్లిఢిల్లీ.
*6. లైఫ్ టెమ్ అఛీవ్ మెంట్ అవార్డు - 21.10.1994 - కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్, పిట్స్ బర్గ్.
*7. అన్నా అవార్డు - 24.11.1995 - జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి, చెన్నై.
*8. పద్మశ్రీ
*8. పద్మ శ్రీ
 
==బిరుదులు==
250

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/568613" నుండి వెలికితీశారు