"లతా మంగేష్కర్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (యంత్రము మార్పులు చేస్తున్నది: ar:لاتا مانغيشكار)
| Years_active = 1942 - ప్రస్తుతము
}}
'''లతా మంగేష్కర్''' ([[మరాఠీ]] : लता मंगेशकर ; [[ఆంగ్లం]]: Lata Mangeskar), (జననం [[సెప్టెంబరు 28]], [[1929]]) ప్రఖ్యాతిగాంచిన హిందీ సినిమారంగ నేపథ్యగాయినినేపథ్యగాయని, నటి కూడా. 1942లో తన కళాప్రయాణం ప్రారంభమయినదిప్రారంభమైంది (''మహల్'' సినిమాలో ''ఆయెగా ఆయెగా ఆయెగా ఆనేవాలా'' పాటతో), అది నేటికినీనేటికీ సచేతనంగా వున్నది. ఈమె 980 సినిమాలను తన గానంతో అలంకరించింది. దాదాపు 20 [[భాష]]లలో 50 వేలకు పైగా [[పాటలు]] పాడిన ఘటికురాలు. ఈమె సోదరి [[ఆషా భోంస్లే]]. లతాకు భారత ప్రభుత్వం [[భారతరత్న]] పురస్కారం ఇచ్చి సత్కరించింది. హిందీ సినీపాటల గాయని అంటే మొదట లతా పేరే స్ఫురణకొస్తుంది. హిందీ పాటలపై, హిందీసినీ జగత్తుపై ఆమె వేసిన ముద్ర అలాంటిది.
 
== జీవిత సంగ్రహం ==
లత 1929 సెప్టెంబర్ 28 తేదీన సుప్రసిద్ధ సంగీతకారుడు [[దీనానాథ్ మంగేష్కర్]] కు పెద్ద కుమార్తెగా (అయిదు గురిలో) జన్మించింది. ఆమె తర్వాత వరుసగా ఆషా, హృదయనాథ్, ఉషా మరియు మీనా పిల్లలుఅనేవారు కలిగారు. ఆమె బాల్యం కష్టాలు కన్నీళ్ళతో గడిచిపోయింది. అయిదవ ఏటనే తండ్రి వద్దతండ్రివద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన లతకు సంగీతాన్ని వినడం, పాడడంపాడడంతప్ప తప్ప మరో లోకంమరోలోకం లేదు. తాను చదవలేకపోయినా చిన్నవారైనాతనతర్వాతివారైనా పెద్దపెద్దచదువులు చదువులు చదవాలనుకొన్నచదవాలనుకొంది, చివరకుకానీ వారు కూడావారుకూడా చదువుకన్నా సంగీతం పైనేసంగీతంపైనే ఎక్కువ ఆసక్తినిమక్కువ చూపడంతో వారి కుటుంబమంతా సంగీతంలోనే స్థిరపడిపోయారుస్థిరపడిపోయింది. లతకు తనకు నచ్చిన గాయకుడు [[కె. ఎల్. సైగల్]] గా పేర్కొన్నారు.
 
దీనానాథ్ ఆర్ధిక సమస్యలతో ఆరోగ్యం క్షీణించగా 1942లో మరణించారుమరణించాడు. దాంతో 13 ఏళ్ళపదమూడేళ్ళ వయసుకే కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. అందువలన సినీ రంగంలోకిసినీరంగంలోకి ప్రవేశించి 1942లో మరాఠీ చిత్రం ''పహ్లా మంగళ గౌర్'' లో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడింది. ఆ తర్వాత ''చిముక్లా సుసార్'' (1943), ''గజెభావు'' (1944), ''జీవన్ యాత్ర'' (1946), ''మందిర్'' (1948 మొదలైన చిత్రాలలో నటించారునటించింది. ఆ కాలంలో ఖుర్షీద్, [[నూర్జహాన్]], సురయాలుసురైయాలు గాయనిలుగా వెలుగుతున్నారు.
 
లత గాయనిగా 1947లో ''మజ్ బూర్'' చిత్రంతో మొదలుపెట్టారుమొదలుపెట్టింది. దేశ విభజన కాలంలోవిభజనకాలంలో ఖుర్షీద్, నూర్జహాన్ లు పాకిస్థాన్ వెళ్లడం, నేపథ్య సంగీత విధానానికి ప్రాధాన్యత పెరగడం వలన ఆమె గాయనిగా ఉన్నత శిఖరాల్ని చేరడానికి దోహదం చేశాయి. లతకు సంగీత దర్శకుడు [[గులాం హైదర్]] గాయనిగా ప్రోత్సాహమిచ్చారు. [[సి.రామచంద్ర]] లత పాటను హిమాలయ శిఖరాలంత పైకి చేర్చారు. ''అల్బేలా'', ''ఛత్రపతి శివాజీ'', ''అనార్కలీ''లోని పాటలు అద్భుత విజయాలు చూశాయిచవిచూశాయి. తర్వాత ''అందాజ్'', ''బడీ బహన్'', ''బర్సాత్'', ''ఆవారా'', ''శ్రీ 420'', ''దులారీ'' చిత్రాల్లోని పాటలు ఆమెను 1966 నాటికి హిందీ నేపథ్యగాన సామ్రాజ్ఞిని చేశాయి.
 
హిందీ చిత్రసీమలో ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్-ప్యారేలాల్, కళ్యాణ్ జీ-అనంద్ జీ, తర్వాత బప్పీలహరి, రాంలక్ష్మణ్, అనంతరం ఇప్పటి ఏ.ఆర్. రెహమాన్ వరకు చాలామంది సంగీతకారులు లత గానంతో తమ సంగీత ప్రతిభను చాటుకున్నారు. అయితే [[ఓ.పి.నయ్యర్]] మాత్రం లత పాట నాలతపాట సంగీతానికినాసంగీతానికి పనికిరాదని ఆషాను దాదాపు లతకు దగ్గరగా తీసుకెళ్ళారుతీసుకెళ్ళాడు.
 
లత సినీ నిర్మాతగాసినీనిర్మాతగా మరాఠీలో ''వాదల్'' (1953), ''కాంచన్ గంగా'' (1954), హిందీలో ''ఝూంఝుర్'' (1954), ''లేకిన్'' (1990) చిత్రాలు నిర్మించారునిర్మించింది. ఆమె సంగీత దర్శకురాలిగా ''రాంరాంపహునా'' (1950), ''మొహిత్యాంచి మంజుల'' (1963), ''మరాఠా టిటుకమేల్ వాలా'' (1964), ''స్వాథూ మాన్ సే'' (1965) మొదలైన కొన్ని చిత్రాలకు పనిచేశారుపనిచేసింది.
 
== విశేషాలు ==
* ఈమె 1948 నుండి 1978 వరకు 30,000 పాటలు పాడిన ఏకైక గాయినిగాగాయనిగా [[గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్]] లో పేరు సంపాదించింది.
* ఈమె ''గానకోకిల'' అనే బిరుదును సొంతం చేసుకొంది.
* ఈమె తెలుగులో [[సంతానం]] (నిదురపోరా తమ్ముడా, సుసర్ల దక్షిణామూర్తి), [[ఆఖరి పోరాటం]] (తెల్లచీరకు, ఇళయ రాజా) మొదలైన సినిమా పాటలు పాడారుపాడింది.
* 1959లో టైం మేగజైన్ కవర్ పేజీ స్టోరీగా లతా మంగేష్కర్లతామంగేష్కర్ గురించి వ్యాసాన్ని ప్రచురించి ఆమెను "భారతీయ నేపథ్యగాయకుల రాణి" (Queen of Indian Playback Singers) గా పేర్కొన్నది.
 
== పాటలు ==
== వీడియోలు ==
==పురస్కారాలు==
[[భారత ప్రభుత్వం]] నుండి అన్ని అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదయినఅరుదైన గాయకురాలు. ప్రముఖ శాస్రీయ గాయకురాలు [[ఎం.ఎస్. సుబ్బలక్ష్మి]] తరువాత ఇటువంటి ఘనత సాధించిన విశిష్ట వ్యక్తి ఈమె ఒక్కరే కావటం గమానార్హం.
{| class="wikitable"
!సంవత్సరం
!పురస్కారం చిత్రం
! పురస్కారం పేరు
! బహూకరించింది
! బహుకరించింది
!ఇతర వివరాలు
|-
|[[దస్త్రం:Bharataratna_award.jpg|center|125px|]]
|[[భారతరత్న]]<ref name=india.gov.in/myindia>[http://india.gov.in/myindia/bharatratna_awards.php [[భారతరత్న]] పురస్కారం గ్రహీతల శీర్షిక] క్రింద
లతా మంగేష్కర్లతామంగేష్కర్ [[జులై 25]],[[2008]] న సేకరించబడినది. </ref>
|భారత ప్రభుత్వం
|బిస్మిల్లా ఖాన్ తోకలిపి అప్పటి రాష్ట్రపతి కే.ఆర్.నారాయణన్ చేతులమీదుగా స్వీకారం.
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
* ప్రపంచ సినీ సీమకేసినీసీమకే "భారతరత్న" గాన కోకిల లతాగానకోకిల మంగేష్కర్లతామంగేష్కర్, ఫాల్కే అవార్డు విజేతలు, హెచ్. రమేష్ బాబు, చిన్నీ పబ్లికేషన్స్, 2003, పేజీలు: 87-94.
 
<!-- వర్గాలు -->
250

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/568617" నుండి వెలికితీశారు