"లతా మంగేష్కర్" కూర్పుల మధ్య తేడాలు

 
== జీవిత సంగ్రహం ==
లత 1929 సెప్టెంబర్ 28 తేదీన సుప్రసిద్ధ సంగీతకారుడు [[దీనానాథ్ మంగేష్కర్]] కు పెద్ద కుమార్తెగా (అయిదు గురిలో) జన్మించింది. ఆమె తర్వాత వరుసగా ఆషా, హృదయనాథ్, ఉషా మరియు మీనా అనేవారు కలిగారు. ఆమె బాల్యం కష్టాలు కన్నీళ్ళతో గడిచిపోయింది. అయిదవ ఏటనే తండ్రివద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన లతకు సంగీతాన్ని వినడం, పాడడంతప్ప మరోలోకం లేదు. తాను చదవలేకపోయినాచదువుకోలేకపోయినా తనతర్వాతివారైనాతన తర్వాతివారైనా పెద్దచదువులు చదవాలనుకొంది, కానీ వారుకూడా చదువుకన్నా సంగీతంపైనే ఎక్కువ మక్కువ చూపడంతో వారి కుటుంబమంతా సంగీతంలోనే స్థిరపడిపోయింది. లతకులత తనకు నచ్చిన గాయకుడుగాయకుడుగా [[కె. ఎల్. సైగల్]] గాను పేర్కొన్నారుపేర్కొంది.
 
దీనానాథ్ ఆర్ధిక సమస్యలతో ఆరోగ్యం క్షీణించగా 1942లో మరణించాడు. దాంతో పదమూడేళ్ళ వయసుకే కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. అందువలన సినీరంగంలోకి ప్రవేశించి 1942లో మరాఠీ చిత్రం ''పహ్లా మంగళ గౌర్'' లో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడింది. ఆ తర్వాత ''చిముక్లా సుసార్'' (1943), ''గజెభావు'' (1944), ''జీవన్ యాత్ర'' (1946), ''మందిర్'' (1948 మొదలైన చిత్రాలలో నటించింది. ఆ కాలంలో ఖుర్షీద్, [[నూర్జహాన్]], సురైయాలు గాయనిలుగా వెలుగుతున్నారు.
250

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/568618" నుండి వెలికితీశారు